Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » గిర్ యొక్క ఇతర జంతువులు

గిర్ యొక్క ఇతర జంతువులు, గిర్ నేషనల్ పార్క్

1

గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు పుట్టినిల్లు అని ప్రపంచం అంతా తెలిసినప్పటికి, ఇక్కడ, సింహాలే కాక అనేక ఇతర జంతువులు కూడా కలవు. వాటిలో ఇండియన్ చిరుతలు, స్లాత్ ఎలుగులు, ఇండియన్ కోబ్రాలు,జంగల్ కేట్ లు, ఇండియన్ మున్గీసలు, అడవి ఎలుకలు వంటివి ఎన్నో కలవు.

అరుదైన జాతులుగా చెప్పబడే మచ్చల పిల్లులు, ఎడారి పిల్లులు వంటివి కూడా ఇక్కడ ఉన్నప్పటికీ, నేషనల్ పార్క్ లో మాత్రం అవి తేలికగా కనపడవు. ఇక్కడ రస్సెల్ వైపర్ పాములు, సా స్కేల్ వైపర్లు , కామన్ క్రిటలు కలవు. మొసళ్ళు, ఇతర సరీనృపాలు అంటే, స్టార్ తాబేలు, మెత్తటి తాబేలు, మానిటర్ బల్లులు, ఇండియన్ రాక్ కొండ చిలువలు కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 May,Sat
Return On
24 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 May,Sat
Check Out
24 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 May,Sat
Return On
24 May,Sun