Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జునాగడ్

జునాగడ్- పురాతన కోట !

36

గుజరాత్ లో అతికొద్ది ప్రదేశాలలో జునాగడ్ మాత్రమే భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది గిర్నార్ శ్రేణి పర్వత సానువుల్లోఉన్నది. మౌర్యుల కాలంలో చంద్రగుప్తుడు క్రీ. పూ. 320 లో ఉపర్‌కోట్ అనే పేరుతో ఒక అద్భుతమైన కోటను నిర్మించాడు. గుజరాతీ భాషలో జునాగడ్ అంటే పాతకోట అని అర్థం.

చరిత్ర

చంద్రగుప్త మౌర్య మరియు కింగ్ అశోక యొక్క పాలన కాలంలో నిర్మించిన జునాగడ్ చాలా పురాతనమైన కోట. సాకా రాజు మహాక్షత్రప్ రుద్రదమన్ కాలం నాటి శాసనాలు కూడా చూడవచ్చు. జునాగడ్ ప్రస్తుత నగరం మొహమ్మద్ బహదూర్ ఖంజి I పరిపాలన సమయంలో స్థాపించబడింది. జునాగడ్ విభజన సమయంలో జునాగడ్ భారతదేశం లో ఉండటానికే మొగ్గుచూపింది. ఆ తర్వాత "బాబి రాజవంశం" వారు పరిపాలించారు.

మతపరమైన సంబంధం

జైనమతం, హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం అన్ని మతాల వారు ఉన్నారు. క్రీస్తుపూర్వం 500 లో పాత రాతి కట్ చేసి బౌద్ధ "గుహలు" కనుగొన్నారు.ఆ గుహల గోడలపై రాతి శిల్పాలు మరియు పుష్ప సంబంధిత పని చూడవచ్చు.అశోక కాలం నాటి 33 శాసనాలు చెక్కబడినాయి ,మరియు ఉపర్కొట్ దగ్గరగా ఒక పెద్ద గుండ్రాయిని చూడవచ్చు.

జునాగడ్ లో హిందూమతం మరియు జైనమతం,బౌద్ధమతం అన్ని మతాల వారికీ సమానంగా ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉంది. నగరం యొక్క పై భాగంలో మౌంట్ గిర్నార్ ఉంది.ఇది హిందువులకు మరియు జైనులకి ఒక పవిత్రమైన ప్రదేశము.దాని అగ్రభాగం పై ఉన్న శిఖరం మరియు అక్కడ ఉన్న దేవాలయాలను చూడటానికి 9999 మెట్ల ద్వారా చేరుకోవచ్చు.

భౌగోళిక స్థితి

జునాగడ్ కి ఉత్తరాన పోర్బందర్, తూర్పున అమ్రేలి, సౌత్ వెస్ట్ కు అరేబియా సముద్రం పరిధులుగా ఉన్నాయి. జునాగడ్ లో సొంరఖ్ మరియు కల్వో అనే రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నగరంలో నర్సిన్హ్ మెహతా సరోవర్, దమోదర్జి, సుదర్శన్ లేక్ అనే కొన్ని సరస్సులు ఉన్నాయి. జునాగడ్ లో సర్ఖేస్వర్ బీచ్ మరియు మాధవ్పూర్ బీచ్ ఉన్నాయి.

వాతావరణం

జునాగడ్ లో విభిన్నమైన వాతావరణం కలిగి ఉండుట వల్ల ఈ ప్రాంతం లో శుష్క పరిస్థితులు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రం మరియు సింధుశాఖ కాంబే విభిన్న వాతావరణము మీద కూడా ఈ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ వేసవిలో చాలా వేడిగా మరియు శీతాకాలంలో చల్లదనం సమానంగా ఉంటుంది.

జునాగడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జునాగడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జునాగడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జునాగడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా బస్సులు రాజ్కోట్ వలె రాష్ట్రంలోని స్థానిక గమ్యం నుండి మరియు మహారాష్ట్ర నగరాలు నుండి నగరానికి బస్సులు అందుభాటులో ఉంటాయి. స్థానిక రవాణా వ్యవస్థ కూడా ఉన, అహ్మదాబాద్, జామ్నగర్ మరియు వేరవాల్ వంటి ప్రాంతాల నుండి అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా జునాగడ్ కు ఒక రైల్వే స్టేషన్ ఉంది. రైళ్లు రాష్ట్రంలో ఉన్న ప్రదేశాల్లో మరియు సమీప రాష్ట్రాల్లోని అనేక నగరాలకు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానం ద్వారా జునాగడ్ కు 104 కి. మీ. ల దూరం లో రాజ్ కోట్ విమానాశ్రయం కల్డదు. ఇది జునాగడ్ కు స్థానిక విమానాశ్రయం. ఇక్కడ నుండి గుజరాత్ లోని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu