Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోపాల్పూర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? గోపాల్పూర్ రైలు ప్రయాణం

రైలుద్వారా *గోపాల్పూర్ లో రైల్వే స్టేషన్ లేదు గోపాల్పూర్ నుండి సమీప రైల్వే స్టేషన్ బెర్హంపూర్. ఈ రైల్వే స్టేషన్ బీచ్ పట్టణం నుండి షుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోపాల్పూర్ నుండి బెర్హంపూర్ రైల్వే స్టేషన్ కి టాక్సీలలో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ ఒరిస్సా రాష్ట్రము మొత్తం గుండా వెళ్ళే అన్ని ప్రధాన రైళ్ళు తో అనుసంధానించబడి ఉంది.

రైలు స్టేషన్లు గోపాల్పూర్