Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం గుల్మార్గ్ పట్టణం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం లో కలుపబడి వుంది. పర్యాటకులు ప్రభుత్వ , ప్రైవేటు బస్సు లను ఉపయోగించవచ్చు స్వంత కార్ల పై ప్రయాణించాలనుకునే వారు శ్రీనగర్ నుండి చేరవచ్చు.