Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు గుల్మార్గ్ (వారాంతపు విహారాలు )

  • 01పూంచ్, జమ్మూ & కాశ్మీర్

    పూంచ్ - అద్భుతమైన ప్రకృతి సౌందర్యం

    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి శివారులో ఉన్న జిల్లా పూంచ్, మినీ కాశ్మీర్ గా ప్రసిద్ది చెందింది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నడుమ ఉన్న ఈ పూంచ్ జిల్లా మూడు వైపులా నియంత్రణ రేఖ......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 225 km - �4 Hrs, 45 min
    Best Time to Visit పూంచ్
    • అక్టోబర్ - నవంబర్
  • 02శ్రీ నగర్, జమ్మూ & కాశ్మీర్

    శ్రీ నగర్ - అందాల విందు లో పర్యాటకుల పసందు!

    భూతల స్వర్గం,తూర్పు వెనిస్ నగరం అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నగర్ అందమైన కాశ్మీర్ లోయ లో ఉంది. జీలం నదీ తీరంలో ఉన్న ఈ నగరం, అందమైన సరస్సులు, పడవ-ఇళ్ళు, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాల......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 54 km - �1 Hr, 20 min
    Best Time to Visit శ్రీ నగర్
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 03దోడ, జమ్మూ & కాశ్మీర్

    దోడ - సుందర లోయలు, దేవాలయాలు !

    దోడ జిల్లా జమ్మూ కాశ్మీర్ లో సముద్రమట్టానికి సుమారు 1107 మీటర్ల ఎత్తున కలదు. ఇది 1948 లో ఉధంపూర్ జిల్లా నుండి ఏర్పడి జిల్లా స్టేటస్ పొందింది. ఈ ప్రదేశానికి దీదా అనే పాత్రలు......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 281 km - �5 Hrs, 5 min
    Best Time to Visit దోడ
    • మార్చ్ - నవంబర్
  • 04ద్రాస్, జమ్మూ & కాశ్మీర్

    ద్రాస్- “లడఖ్ కు ప్రవేశద్వారం”

    “లడఖ్ కు ప్రవేశద్వారం” అని కూడా పిలవబడే ద్రాస్, జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం సముద్ర మట్టానికి 3280 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సైబీరియా......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 195 km - 3 Hrs, 55 min
    Best Time to Visit ద్రాస్
    • జూన్ - సెప్టెంబర్
  • 05పుల్వామా, జమ్మూ & కాశ్మీర్

    పుల్వామా - కాశ్మీర్ రైస్ బౌల్ !

    పుల్వామా జమ్మూ & కాశ్మీర్ లో ఉన్న ఒక అందమైన జిల్లా. దీనిని 'కాశ్మీర్ రైస్ బౌల్' అని కూడా అంటారు.ఈ జిల్లాలో అవాన్తిపోర,షోపియన్, పుల్వామా, త్రాళ్,పంపోరే అనే 5 తాలుకాలు......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 83 km - �1 Hr, 50 min
    Best Time to Visit పుల్వామా
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 06బుద్గం, జమ్మూ & కాశ్మీర్

    బుద్గం - పర్వతాల నుండి మైదానాలకి...!

    1979 లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ లో తయారుచేయబడిన బుద్గం అతి పిన్న వయసు కలిగిన జిల్లా. సముద్ర మట్టం నుండి 5.281 అడుగుల ఎత్తులో ఈ జిల్లా ఉంది. సహజమైన ప్రకృతి సౌందర్యానికి......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 62 km - �1 Hr, 30 min
    Best Time to Visit బుద్గం
    • డిసెంబర్ - జనవరి
  • 07జమ్మూ, జమ్మూ & కాశ్మీర్

    జమ్మూ  -  సిటీ అఫ్ టెంపుల్స్

    జమ్మూ ను మరో పేరుగా దుగ్గర్ దేశ్ అని చెపుతారు. ఇది ఇండియా లో గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినది. చలికాలాల లో జమ్మూ ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ కు అడ్మినిస్ట్రేటివ్......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 351 km - �6 Hrs, 10 min
    Best Time to Visit జమ్మూ
    • అక్టోబర్ - మార్చ్
  • 08రాజౌరి, జమ్మూ & కాశ్మీర్

    రాజౌరి - కోటలు, మసీదుల వైభవం !

    రాజౌరి జిల్లా జమ్ము & కాశ్మీర్ లో ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ జిల్లా ప్రారంభంలో పూంచ్ జిల్లాలో కలిసి ఉండేది. 1968లో రాజౌరి ఒక స్వతంత్ర జిల్లా ప్రకటించారు.......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 228 km - 4 Hrs, 45 min
    Best Time to Visit రాజౌరి
    • ఏప్రిల్ - జూన్
  • 09కార్గిల్, జమ్మూ & కాశ్మీర్

    కార్గిల్  - లైన్ ఆఫ్ కంట్రోల్ !

    కార్గిల్ జమ్మూ & కాశ్మీర్ లోని లడఖ్ లో ఒక జిల్లా గా వుంది. కార్గిల్ ను ల్యాండ్ ఆఫ్ ఆగాస్ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లాలో షియా ముస్లిములు అధికంగా వుండటం చేత దీనికి ఈ పేరు......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 256 km - 5 Hrs, 5 min
    Best Time to Visit కార్గిల్
    • మే - జూన్
  • 10బారాముల్లా, జమ్మూ & కాశ్మీర్

    బారాముల్లా - వరాహ దంతం...!

    కాశ్మీరు లో గల 22 జిల్లాలలో బారాముల్లా ఒకటి. 4190 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ జిల్లాని 8 తాలుకాలు 16 పంచాయితీలుగా విభజించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు యొక్క పశ్చిమ భాగం ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 52 km - �1 Hr, 15 min
    Best Time to Visit బారాముల్లా
    • ఏప్రిల్ - జూలై
  • 11పట్నితోప్, జమ్మూ & కాశ్మీర్

    పట్నితోప్ - అందమైన పర్వత ప్రదేశం

    పట్నితోప్ లేదా పట్ని తోప్,జమ్మూ మరియు కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పర్వత ప్రదేశం. మొదట్లో ఈ స్థలాన్ని 'పటాన్ డా తాలాబ్', అనగా 'యువరాణి చెరువు' అని పిలిచేవారు.......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 240 km - �4 Hrs, 20 min
    Best Time to Visit పట్నితోప్
    • మే - జూన్
  • 12శంకూ, జమ్మూ & కాశ్మీర్

    శంకూ - ఒక విహార స్థలం!

    శంకూ, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉన్న కార్గిల్ కు సుమారు 42 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ స్థితి గా ఉండటం వలన ఈ పట్టణం ప్రజలకు ఒక విహార స్థలంగా పేరు పొందింది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 293 km - 5 Hrs, 45 min
    Best Time to Visit శంకూ
    • ఏప్రిల్ - జూన్
  • 13సోనా మార్గ్, జమ్మూ & కాశ్మీర్

    సోనా మార్గ్ - బంగారు మైదానం !

    సముద్ర మట్టానికి 2740 మీటర్ల ఎత్తులోజమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రసిద్దమైన కొండ ప్రాంతం సోనామర్గ్. చుట్టూ మంచు పర్వతాలతో ఉన్న సొనామర్గ్ పట్టణం జోజి లా పాస్ దగ్గర ఉంది. సొనామర్గ్......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 131 km - �2 Hrs, 45 min
    Best Time to Visit సోనా మార్గ్
    • ఏప్రిల్ - నవంబర్
  • 14అనంతనాగ్, జమ్మూ & కాశ్మీర్

    అనంతనాగ్ - శివుడి ప్రయాణ మార్గం !

    అనంతనాగ్ జిల్లాను &కాశ్మీర్ పట్టణానికి వాణిజ్య రాజధాని గా చెపుతారు. ఈ పట్టణం కాశ్మీర్ కు నైరుతి భాగంలో కలదు. ఈ ప్రదేశం కాశ్మీర్ లో బాగా అభి వృద్ధి చెందిన ప్రదేశం . క్రి. పూ.......

    + అధికంగా చదవండి
    Distance from Gulmarg
    • 112 km - �2 Hrs, 20 min
    Best Time to Visit అనంతనాగ్
    • మే - సెప్టెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat