Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుంటూరు » ఆకర్షణలు » కోటప్ప కొండ

కోటప్ప కొండ, గుంటూరు

4

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది.  కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు.

ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి.

దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat