Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » వాతావరణం

హాజీపూర్ వాతావరణం

హాజీపూర్ సందర్శనకు ఉత్తమ సమయం ఒకమోస్తరు వాతావరణంతో హాజీపూర్ నదులతో చుట్టబడిన ప్రదేశం. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ నగరంలో సెలవు దినాలను గడపడానికి ప్రణాళిక వేసుకునే వారికి ఇది ఉత్తమ సమయం, హాజీపూర్ పర్యటనలో అనేక సంతోషాలు దాగిఉన్నాయి. శీతాకాల ప్రారంభంలో, ప్రత్యేకంగా అక్టోబర్ నెలలో స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. మిగిలిన సమయాలు అధిక వేడితో, అధిక వర్షాలతో ఆనందానికి అడ్డంకులుగా ఉంటాయి.

వేసవి

హాజీపూర్ వాతావరణం వేసవి మిగిలిన నేలలతో పోల్చుకుంటే, మే, జూన్ వేసవి సమయంలో ఇక్కడ చాలా వీడిగా ఉంటుంది.

వర్షాకాలం

శీతాకాలం డిసెంబర్, జనవరి శీతాకాల మాసాలలో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది.

చలికాలం

వర్షాకాలం హాజీపూర్ అధిక వర్షపాతాన్ని కలిగి ఉండి, సమశీతోష్ణ వాతావరణం ఉండడం వల్ల, శీతాకాలంలో కూడా వర్షాలు పడతాయి.