Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు
 • 01మహాత్మా గాంధీ సేతు

  మహాత్మా గాంధీ సేతు

  మహాత్మాగాంధీ సేతు, ప్రపంచంలోని అతిపెద్ద వంతెనలలో ఒకటి. ఇది 1982 లో ప్రారంభించబడింది. ఈ వంతెన గంగ నదిపై నిర్మించబడింది, ఇది బీహార్ లోని హాజీపూర్ తో పాట్నాను కలుపుతుంది. ఇది 5,575 మీటర్ల పొడవుతో, 48 స్తంభాలచే ఆధారపడి ఉంది. ఈ వంతెన ఈ ప్రాంత మొత్తంలో వేగవంతమైన...

  + అధికంగా చదవండి
 • 02సోనెపూర్ ఉత్సవం

  సోనెపూర్ ఉత్సవం

  సోనెపూర్, హాజీపూర్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్-నవంబర్ లోని నిండు పున్నమిరోజు, కార్తీక్ దివస్ అనే పండుగ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఒక పక్షం రోజులు పశువుల సంత జరుగుతుంది. అత్యంత ప్రసిద్ది చెందిన సోనెపూర్ ఉత్సవం ఆసియాలోనే అతిపెద్ద పశువుల ఉత్సవాలలో ఒకటి. ఈ...

  + అధికంగా చదవండి
 • 03రాంచౌర మందిర్

  రాంచౌర మందిర్, హాజీపూర్ పర్యటనలో ఆనవాలు గమ్యస్థానం. శ్రీరాముడు జనక్పూర్ కి వెళ్ళేటపుడు హాజీపూర్ ని సందర్శించడం వల్ల ఈ ఆలయం రామునికి అంకితం చేయబడింది. నేలపై పాదముద్రలు కనిపించిన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. హాజీపూర్ లోనే శ్రీరాముని పుట్టు వెంట్రుకలు తీసారని...

  + అధికంగా చదవండి
 • 04వైశాలి మహోత్సవం

  వైశాలి మహోత్సవం

  వైశాలి మహోత్సవం, 24 వ జైన తీర్ధంకరుడైన మహావీరుని గౌరవార్ధం నిర్వహించబడుతుంది. వైశాలి హాజీపూర్ కి వాయువ్య దిశలో 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన గ్రామం. ఈ ప్రదేశం బౌద్ధ స్థూపం, అశోక స్థంభం, అభిషేక్ పుష్కరిణి మరియు ఇతర పురావస్తు ప్రదేశాలకు బాగా ప్రసిద్ది చెందింది....

  + అధికంగా చదవండి
 • 05కున్ హార ఘాట్

  కున్ హార ఘాట్

  కున్ హార ఘాట్, శతాబ్దాలుగా హిందువులు క్రతువులు, దహన కర్మలు నిర్వహించే గంగ-గండక్ నదులలోని ప్రధాన ఘాట్ లలో ఒకటి. గజరాజు (ఏనుగు), గ్రాహ్(మొసలి) కి మధ్య జరిగిన యుద్ధంలో, విష్ణుమూర్తి తన భక్తుడైన గజరాజు ప్రాణాన్ని కాపాడడానికి జోక్యం చేసుకున్నట్లు పురాణాల ప్రకారం...

  + అధికంగా చదవండి
 • 06పాటలేశ్వర్ మందిర్

  పాటలేశ్వర్ మందిర్

  శివునికి అంకితం చేయబడిన ఈ పాటలేశ్వర్ ఆలయం, హాజీపూర్ నగరంలోని మిరుమిట్లు గొలిపే అద్భుతాలలో ఒకటి. ఇది జదువ రహదారి వద్ద ఉంది. ఈ ఆలయం పురాతన కాలంనాటిదిగా గుర్తించబడింది.

  ఒకానొకప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షమై, లింగం ఆకారంలో ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని...

  + అధికంగా చదవండి
 • 07బతేశ్వర్నాథ్ ఆలయం

  బతేశ్వర్నాథ్ ఆలయం

  శివునికి అంకితం చేసిన బతేశ్వర్ నాథ్ ఆలయం అతి పురాతనమైనది. ఇది హాజీపూర్ కు తూర్పు దిక్కున ఉంది. ఈ ఆలయం ముఘల్ వంశ కాలానికి చెందినది. ఈ ఆలయం కొన్నివేల సంవత్సరాల కిందటి మర్రి చెట్టు మధ్య నుండి వచ్చిందని నమ్ముతారు, ఈ ఆలయం స్వయంసిద్ధమని అనేకమంది నమ్ముతారు.

  దీని...

  + అధికంగా చదవండి
 • 08నేపాలీ మందిర్

  నేపాలీ మందిర్

  నేపాలీ మందిరం హాజీపూర్ లోని పశ్చిమ ప్రాంతం లో ఉంది, ఇది ప్రత్యేకంగా శైవుల మందిరం. మధ్యయుగ కాలంనాటి నేపాల్ కమాండర్ లలో ఒకడైన మత్బార్ సింగ్ థాపా ఈ అద్భుత ఆలయ నిర్మాణ గొప్పతనాన్ని పొందాడు.

  ఈ ఆలయ నిర్మాణ శైలి విలువకలిగినది, ఇది ప్రత్యెక పగోడా నిర్మాణ శైలిని...

  + అధికంగా చదవండి
 • 09హేలబజర్ వద్ద శ్రీ మహా ప్రభుజి బైఠక్ జీ

  హేలబజర్ వద్ద శ్రీ మహా ప్రభుజి బైఠక్ జీ

  హేలబజర్ వద్ద ఉన్న శ్రీ మహా ప్రభుజి బైఠక్ జీ, మహా ప్రభుజి పాలనా సమయంలో నిర్మించిన హిందూ ఆలయం. భారతదేశంలో, మొత్తం 84 మహా ప్రభుజి బైఠక్ లు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఈ ఆలయ ప్రధాన దేవత. ప్రపంచం మొత్తం నుండి అనేకమంది వైష్ణవులు కఠినమైన భూభాగాలు, ఇతర సవాళ్ళు ఎదుర్కునేందుకు...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Oct,Tue
Return On
28 Oct,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Oct,Tue
Check Out
28 Oct,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Oct,Tue
Return On
28 Oct,Wed
 • Today
  Hajipur
  38 OC
  100 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Hajipur
  31 OC
  88 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Hajipur
  31 OC
  88 OF
  UV Index: 9
  Sunny