Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హాజీపూర్ » ఆకర్షణలు » సోనెపూర్ ఉత్సవం

సోనెపూర్ ఉత్సవం, హాజీపూర్

1

సోనెపూర్, హాజీపూర్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్-నవంబర్ లోని నిండు పున్నమిరోజు, కార్తీక్ దివస్ అనే పండుగ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఒక పక్షం రోజులు పశువుల సంత జరుగుతుంది. అత్యంత ప్రసిద్ది చెందిన సోనెపూర్ ఉత్సవం ఆసియాలోనే అతిపెద్ద పశువుల ఉత్సవాలలో ఒకటి. ఈ పండుగ కేవలం పశువులకు మాత్రమే పరిమితం కాకుండా, జానపద నాటకాలు, జానపద నృత్యాలు, సంగీతం, వీధి నాటకాలు, సర్కస్ వంటి వైవిధ్యభరితమైన సంఘటనలు సందర్శకులను ఆకర్షిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన అపరిమితమైన దుస్తులు, చెక్క గృహోపకరణాలు ప్రదర్శనలో ఉంచి అమ్మవచ్చు. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పర్యాటక శాఖవారు నిర్వహిస్తారు, ఈ సమయంలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Oct,Mon
Return On
27 Oct,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Oct,Mon
Check Out
27 Oct,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Oct,Mon
Return On
27 Oct,Tue
  • Today
    Hajipur
    38 OC
    100 OF
    UV Index: 9
    Haze
  • Tomorrow
    Hajipur
    31 OC
    88 OF
    UV Index: 9
    Sunny
  • Day After
    Hajipur
    31 OC
    88 OF
    UV Index: 9
    Sunny