Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హల్దియ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా AH45 గుండా హల్దియా కోల్కతా కు కలపబడి వుంది. ఇక్కడి నుంచి కేవలం 2 గంటలు పడుతుంది. ఇది రాష్ట్ర రాజధాని కోల్కతా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వుంది.