Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హల్దియ » వాతావరణం

హల్దియ వాతావరణం

హల్దియా వాతావరణం హల్దియాకు వర్షాకాలం అయిపోయి, శీతాకాలం మొదలయ్యే ముందు వెళ్ళాలి.

వేసవి

వేసవి 38 డిగ్రీల వరకు వెళ్ళే ఉష్ణోగ్రతలతో వేసవులు చాలా వేడిగా వుంటాయి, పైగా హల్దియా ఎప్పుడూ తేమగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలాలు కూడా తీవ్రంగా వుండి, అందమైన దృశ్యాల వల్ల చూడ దగ్గ సమయం. అయితే బంగాళాఖాతంలో వాతావరణం బాగా లేకపోతే తీవ్రమైన గాలులు వీస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం చాలా హాయిగా, ఆస్వాదించదగ్గదిగా వుంటుంది, ఉష్ణోగ్రత కనిష్టంగా 14 డిగ్రీలకు తగ్గుతుంది.