Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హళేబీడ్ » వాతావరణం

హళేబీడ్ వాతావరణం

హళేబీడు వాతావరణం హళేబీడు సందర్శనకు అక్టోబర్ నుండి ఏప్రిల్ అనుకూలం. హళీబీడులో దీపావళి, మహా శివరాత్రి, ప్రతి సంవత్సరం మార్చిలో వచ్చే హొయసల మహోత్సవం వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. 

వేసవి

 వేసవి ( మార్చి నుండి మే) - హళేబీడు వాతావరణం బాగా వేడి. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగాను రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగాను ఉంటాయి. పర్యాటకులు సందర్శనకు రారు.   

వర్షాకాలం

వర్షాకాలం ( జూన్ నుండి సెప్టెంబర్) - హళీబీడు వర్షాకాలంలో ఒక మాదిరి వర్షాలు పొందుతుంది. గాలిలో తేమ అధికంగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది.  పర్యాటనకు అనుకూలం కాదు.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) - హళేబీడు వాతావరణం ఈ కాలంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. కనీస ఉష్ణోగ్రతలు 19 గాను గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగాను ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలంలో అధిక సంఖ్యలో వస్తూంటారు.