ఈ జాతీయ పార్క్, సందర్శకులు తప్పక వీక్షించవలసిన ప్రదేశం. గ్రామం నుంచి 30 కి.మీ దూరం లో, దాదాపు 1553 చ.కి.మి. విస్తీర్ణం లో ఉన్న ఈ పార్క్ లో 15 రకాల జంతువులు, 150 రకాల పక్షులు ఉన్నాయి. ఇక్కద అరుదైన చిరుతలు (స్నో లెపర్డ్), ఎలుగు బంట్లు (బ్రౌన్ బేర్), జింకలు (మస్క్...
ఈ గ్రామం హర్శిల్ నుంచి 3కి.మీ దూరం లో గంగా నది ఒడ్డున, పచ్చని దేవదారు వృక్షాల నడుమన ఉంది. వివిధ రకాల యాపిల్ తోటలు, చిక్కుడు పంటలు, మంచు తో కప్పబడిన శిఖరాలు సందర్శకులకి ఇక్కడ కనువిందు చేస్తాయి. కేదార్ నాథ్ గుడిని పోలిన నిర్మాణశైలి తో ఇక్కడ ఒక ప్రాచీన శివమందిరం...
ముఖ్వాస్ గ్రామం అని కూడా పిలవబడే ఈ ముఖ్బా గ్రామం, హిందువు లకి ఎంతో మత ప్రాముఖ్యత గలది. చలి కాలం లో హిందూ నదీ దేవత గంగ, గంగోత్రి నుంది ఈ గ్రామానికి తీసుకు రాబడుతుంది. గంగోత్రి లో అధికంగా మంచు పడి గుడి కి వెళ్ళడానికే వీలు కాకపోవడం వల్ల ఇలా ముఖ్బా గ్రామానికి నదీ దేవత...