చమేలీ వనం మరో ఆకర్షణ, ఇక్కడ చాలా ప్రాచీనమైన హనుమంతుడి దేవాలయం వుంది, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేకంగా మంగళవారం నాడు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు ఇక్కడి గుళ్ళో వుండే లెక్కలేనన్ని కోతులకు తినిపించడానికి చాలా అరటిపళ్ళు కూడా తెస్తారు. పక్షుల సందర్శనకు కూడా ఇది ప్రసిద్ధ కేంద్రం. చాలా దూర తీరాల నుంచి వలస పక్షులు కూడా ఇక్కడికి వస్తాయి.



Click it and Unblock the Notifications