Search
  • Follow NativePlanet
Share

హోడాల్ – ఎవరూ చేరని పవిత్ర భూమి !!

6

భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో పాల్వాల్ జిల్లాలో హోడాల్ ఒక పట్టణం, పురపాలక సమితి కూడా. ఇది ఉత్తర ప్రదేశ్ సరిహద్దు మీద వుంది. హోడాల్ రెండో నెంబర్ జాతీయ రహదారి మీద డిల్లీ నుంచి 88 కిలోమీటర్ల దూరంలోను, ఆగ్రా నుంచి 115 కిలోమీటర్ల దూరంలోను వుంది. హోడాల్ లోను చుట్టుపక్కలా పర్యాటక ప్రాంతాలు హోడాల్ పట్టణంలో చమేలీ వనం లాంటి కొన్ని ఆకర్షణలు వున్నాయి – ఇక్కడ అత ప్రాచీనమైన హనుమంతుడి గుడి వుంది. భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ప్రత్యేకంగా మంగళవారం నాడు పెద్ద సంఖ్యలో వస్తారు. త్యాగీ బాబా మందిర౦, బాగీచి ఇక్కడి ఇతర ఆకర్షణలు

హోడాల్ సందర్శనకు ఉత్తమ సమయం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వుండే వసంత కాలం, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య హోడాల్ సందర్శనకు ఉత్తమ సమయం.

హోడాల్ ఎలా చేరుకోవాలి ?రెండో నెంబర్ జాతీయ రహదారి గుండా హోడాల్ గుర్గావ్ కి, డిల్లీ కి బాగా కలపబడి వుంది.

హోడాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హోడాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హోడాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హోడాల్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat