Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నార్నాల్

నార్నాల్  – ‘చ్యవనప్రాస’ పట్టణం !!

36

నార్నాల్ హర్యానా లోని మహేందర్ గర్ జిల్లలో ఉన్న ఒక చారిత్రిక పట్టణం. ఈ పట్టణం మహాభారతాన్ని పేర్కొన్నట్లు కనుగొనబడింది. ఇది అక్బర్ దర్బారులోని నవరత్నాలు లేదా మంత్రులలో ఒకరైన బీర్బల్ పుట్టిన స్థలంగా కూడా నమ్ముతారు. ముఘల్ వంశ స్థాపకుడైన షేర్ షాహ్ సూరి కూడా ఇక్కడే పుట్టాడని చెప్తారు. దీనికి చారిత్రక, పౌరాణిక మూలాలతోపాటు, ఆయుర్వేద మూలికా మిశ్రమం ‘చ్యవనప్రాస’ తయారైన స్థలంగా కూడా ప్రసిద్ది గాంచింది.

నార్నాల్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఇప్పటి వరకు నార్నాల్ లో అత్యంత ప్రధాన ఆకర్షనలలో దోసి హిల్ ఉంది. ఈ ప్రదేశం నిజానికి ఒక చల్లారిన అగ్నిపర్వతం, ఇప్పటికీ ఇక్కడ లావా కనిపిస్తుంది. అయితే, అయితే, వేదకాలంలో చ్యవనరుషి ఆశ్రమం ఇక్కడ ఉండడం వల్ల ఖ్యాతిని పొందిందనే కారణం మీద వాదన ఉంది.

నార్నాల్ నగర నడిబొడ్డునలో కొండ క్రిందిభాగంలో చాముండా దేవి మందిరం ఉంది. ముఘల్ వంశ సమయంలో, ఈ స్థలం వద్ద ఒక మసీదు నిర్మించారు. ఈ ఆలయం స్వతంత్రం వచ్చిన తరువాత తవ్వబడి ఎడాదిపొడవునా భక్తులను ఆకర్షిస్తుంది.

నార్నాల్ లో ఉ౦టే, పట్టణానికి ఉత్తరంలో ఒకే రాతిపై ఉన్న పట్టణానికి గుర్తింపు బోర్డ్ గా పేరుగాంచిన చోర్ గుంబద్ ని కూడా సందర్శించవచ్చు.

ఇబ్రహీం ఖాన్ సుర్ సమాధి, అన్నివైపులా నీటితో నిండిఉన్న అద్భుతమైన జల్ మహల్, తోట నాలుగు ద్వారాలలో ప్రధాన ప్రవేశద్వారం ట్రిపోలియా, రాయ్ బాల ముకుంద్ దాస్ నిర్మించిన చట్ట రాయ్ బాల ముకుంద్ దాస్ ఘనమైన రాజభవనం తోసహా విలువైనవిగా పేర్కొన్న ఇతర ఆకర్షణలు.

నార్నాల్ వాతావరణం

నార్నాల్ ఏడాది పొడవునా వేసవి, వర్షాకాలం, శీతాకాలం మూడు సీజన్లను కలిగిఉంటుంది.

నార్నాల్ చేరుకోవడం ఎలా

నార్నాల్ పట్టణం రైలు, వాయు, రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రధాన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

నార్నాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నార్నాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నార్నాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నార్నాల్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in నార్నాల్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా నర్నాల్ లో స్వంత రైల్వే స్టేషన్ ఉంది. ఈ పట్టణానికి చేతక ఎక్స్ప్రెస్ ఢిల్లీ ని కలుపుతుంది. నర్నుల్ ముంబై, చండీగర్, ఉదైపూర్ నుండి కూడా రైలుద్వారా కలుపబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా దీనికి న్యూ ఢిల్లీ సమీప విమానాశ్రయం. ఇది ఢిల్లీ నుండి షుమారు 132 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ విమానాశ్రయం నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri