Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నార్నాల్ » ఆకర్షణలు » చోర్ గుంబద్

చోర్ గుంబద్, నార్నాల్

2

చోర్ గుంబద్, ఫెరోజ్ షాహ్ తుగ్లక్ పాలనా సమయంలో ఆఫ్ఘన్ జమాల్ ఖాన్ నిర్మించాడు. అత్యంత ప్రణాళికతో నిర్మించిన ఈ భవనం బైతివైపు నాలుగు మినార్లు, లోపల ఒక పెద్ద గది కలిగిఉంది. తరువాత, ఇది దోపిడీ దొంగలకు, దొంగలకు రహస్య స్థావరం అయింది, అందువల్లే ఈ భవనాన్ని చోర్ గుంబద్ అని పిలుస్తారు – దొంగలను హిందీ లో చోర్ అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun