Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నార్నాల్ » ఆకర్షణలు
  • 01జల్ మహల్

    పేరుకుతగ్గట్లుగానే, జల్ మహల్ నీటితో చుత్తబడిఉన్న ఒక రాజభవనం. ఇది 1951 లో అక్బర్ కోర్ట్ అధికారి, నార్నాల్ పాలకుడు అయిన షాహ్ కులీ ఖాన్ చే నిర్మించబడింది, ఈ స్మారక చిహ్నం పెర్షియన్, భారతీయ వాస్తుశాస్త్ర అద్భుతమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది. నీటి మధ్యలో నిలబడి ఉండే ఈ...

    + అధికంగా చదవండి
  • 02దోసి కొండ

    ఈ స్మారకాన్ని ‘పట్టణం తెలిపే బోర్డు’ అంటారు, ఇది నార్నార్ లోని ఇతర భవనాల నుండి వేరుగా ఉంది. ఈ ప్రాంత ముఖ్యమైన ఆనవాలుని, ఇటీవలే దాని నిర్మాణ స్థిరత్వం నిర్ధారించడానికి మరమ్మత్తులు చేసారు. దోసి కొండ నార్నాల్ నుండి షుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం...

    + అధికంగా చదవండి
  • 03ఇబ్రహీం ఖాన్ సమాధి

    ఇబ్రహీం ఖాన్ సమాధి

    ఈ సమాధి బెంగాల్ ను పాలించిన షేర్ షాహ్ సూరి తాత, ఇబ్రహీం సూరి జ్ఞాపకం. పెర్షియన్ శైలిని ప్రతిబింబించే ఈ సమాధి షేర్ షాహ్ సూరి వ్యక్తిగత వాస్తుశిల్పి షేక్ అహ్మద్ నియాజీ చే నిర్మించబడింది.

    + అధికంగా చదవండి
  • 04పీర్ తుర్కమాన్ సమాధి

    పీర్ తుర్కమాన్ సమాధి

    మసీదు లాగా కనిపించే ఈ సమాధి, క్రీశ. 12 వ శతాబ్దంలో ఇక్కడ నివశించిన హజ్రత్ తుర్కమాన్ సాధువుదని నమ్ముతారు. బయట నిర్మించిన గోపురం అసలు సమాధిని కప్పివేస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత, ఒక వరండా బ్రిటీషు వారిచే చేర్చబడింది. మొఘల్ కాలంలో కూడా ఈ సమాధికి అదనపు జోడింపులు...

    + అధికంగా చదవండి
  • 05చోర్ గుంబద్

    చోర్ గుంబద్, ఫెరోజ్ షాహ్ తుగ్లక్ పాలనా సమయంలో ఆఫ్ఘన్ జమాల్ ఖాన్ నిర్మించాడు. అత్యంత ప్రణాళికతో నిర్మించిన ఈ భవనం బైతివైపు నాలుగు మినార్లు, లోపల ఒక పెద్ద గది కలిగిఉంది. తరువాత, ఇది దోపిడీ దొంగలకు, దొంగలకు రహస్య స్థావరం అయింది, అందువల్లే ఈ భవనాన్ని చోర్ గుంబద్ అని...

    + అధికంగా చదవండి
  • 06ట్రిపోలియా ప్రవేశద్వారం

    ట్రిపోలియా ప్రవేశద్వారాన్ని షాహ్ కుయిలి ఖాన్ 1589 లో నిర్మించాడు. ఈ ప్రవేశద్వారం, విరిగి క్రిందపడిన రాతినుండి నిర్మించారు, ఇది ఒక తోటకు ప్రధాన ప్రవేశద్వారంగా ఉంది, అలాగే ఇక్కడ మరో మూడు ద్వారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎరుపు, బూడిదరంగు ఇసుకరాయితో చేసిన అష్టభుజి...

    + అధికంగా చదవండి
  • 07చట్ట రాయ్ బాల్ ముకుంద్ దాస్

    చట్ట రాయ్ బాల ముకుంద దాస్, ముఘల్ రాజు షాజహాన్ పాలనలో నార్నాల్ దివాన్ (ప్రధానమంత్రి) అయిన రాయ్ బాల ముకుంద్ దాస్ నిర్మించిన ఒక పెద్ద రాజభవనం. ఐదు అంతస్తులతో విస్తరించి ఉన్న ఈ రాజభవనం అనేక గదులు, హాళ్ళు, పెవిలియన్ లు కలిగిఉంది. లోపల గదులు లేదా దివాన్-ఇ-ఖాస్ స్థంభాలు,...

    + అధికంగా చదవండి
  • 08మిర్జా అలీ జాన్ బావో

    బావోలి అనేది నీటి బావి. మిర్జా అలీ జాన్ బావోలి, నార్నాల్ కి వాయువ్యంలో ఉంది, దీనిని అక్బర్ పాలనలో నార్నాల్ నవాబు మిర్జా అలీ జాన్ నిర్మించాడు. ఈ నీటి బావి చుట్టూ ఒక ఛోటా బడా తలాబ్ (చిన్న, పెద్ద చెరువు) ఉంది. ప్రధాన భవనం వంపుతిరిగిన ప్రవేశద్వార౦ ఆకారంలో, తఖ్త్...

    + అధికంగా చదవండి
  • 09చాముండాదేవి మందిరం

    చాముండాదేవి మందిరం

    ఈ ఆలయం చాముండాదేవి కి గొప్ప భక్తుడైన ఈ ప్రాంత పాలకుడు నాన్ కరణ్ రాజు చే నిర్మించబడిందని నమ్మకం. కొండ కింది భాగ౦లో నిర్మించిన ఈ ఆలయం, నగర నడిబొడ్డున ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత, నార్నాల్, చుట్టుపక్కల ప్రదేశం ఇక్కడ మసీదు నిర్మించిన ముఘల్ పాలకుల అధీనంలోకి...

    + అధికంగా చదవండి
  • 10మోదావాలా మందిర్

    మోదావాలా మందిర్

    కొత్త బస్ స్టాండ్ సమీపంలో నార్నాల్-రేవారీ రహదారి వద్ద ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. నార్నాల్ లోని ఈ ఆలయం మాత్రమే, శివుడు, ఇతర దేవీ, దేవతలను ప్రార్ధించడానికి ఇక్కడికి వచ్చే కుటుంబసభ్యుల౦దరినీ ఆకర్షిస్తుంది. పురాణాల కధనం ప్రకారం ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే,...

    + అధికంగా చదవండి
  • 11ఖల్డ వాలే హనుమాన్ జి

    ఖల్డ వాలే హనుమాన్ జి

    పేరుకుతగ్గట్లు, ఈ ఆలయం హిందూ దేవుడు హనుమంతునికి అంకితం చేయబడింది. నార్నాల్-సిన్ఘన రహదారి వద్ద ఉన్న ఈ ఆలయం, పర్వతాలు, పచ్చదనం కలిగిన అందమైన ప్రదేశాన్ని అందిస్తుంది. హనుమంతుడి విగ్రహం ఆరావళి పర్వతాలను అధిగమిస్తుంది. ప్రశాంతమైన పరిసరాలు ఆలయ అత్యద్భుతాన్ని జోడిస్తాయి....

    + అధికంగా చదవండి
  • 12షాహ్ ఖులి ఖాన్ సమాధి, గోపుర౦

    షాహ్ ఖులి ఖాన్ సమాధి, గోపుర౦

    అక్బర్ పాలనా కాలంలోని నార్నాల్ గవర్నర్ షాహ్ కులి ఖాన్ చే క్రీశ. 1589 లో స్థాపించబడిన ట్రిపోలియా దర్వాజా ఆయన తోట ప్రధాన ద్వారంగా సేవలందించింది. ఈ తోటలో మరో మూడు ప్రవేశ ద్వారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్రీశ. 1574-75 లో షాహ్ కులీ ఖాన్ తనకోసం తాను స్వయంగా కట్టుకున్న...

    + అధికంగా చదవండి
  • 13జానకి సరోవర్

    సరస్సు అనే పదానికి సరోవర్ అనేది హిందీ పదం. మిశ్రవారా మొహాల్ల వద్ద ఉన్న జానకి సరోవరం విశ్రాంతిని తీసుకుని, సేదతీర దగ్గ అందమైన ప్రదేశం. ఇక్కడ శివునికి అంకితం చేయబడిన పురాతన, ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది, ఇక్కడికి శివరాత్రి సమయంలో వేలమంది భక్తులు వస్తారు.

    + అధికంగా చదవండి
  • 14గురుకుల్ ఖన్పూర్

    గురుకుల్ ఖన్పూర్

    ఈ గురుకుల్ ఖన్పూర్ గ్రామం లోని నార్నాల్-నంగల్ చౌదరి రహదారిపై ఉంది. ఈ గురుకులాన్ని ఆర్ష గురుకులం అంటారు, ఇది వైదిక సంప్రదాయం, సంస్కృత ప్రధాన గురువు ఆచార్య ప్రదుమన్ జి మహారాజు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రసిద్ధ యోగ గురువు స్వామి రాందేవ్ తన ప్రర౦భ విద్యను ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 15ఇబ్రహీం ఖాన్ సుర్ సమాధి

    ఈ సమాధి బెంగాల్ పాలకుడిగా ఉపయోగపడిన షేర్ షాహ్ సూరి తాత ఇబ్రహీం సూరి కి గుర్తుగా అంకితం చేయబడింది. ఈ సమాధిని షేర్ షాహ్ సూరి వ్యక్తిగత వాస్తుశిల్పి షేక్ అహ్మద్ నియాజీ నిర్మించారు. పెర్షియన్ శైలిలో నిర్మించబడిన ఈ స్మారకం, ఆ కాలంనాటి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun