Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » వాతావరణం

హొన్నెమర్దు వాతావరణం

హొన్నెమర్దు వాతావరణం ఈ ప్రాంత సందర్శనకు వేసవి కాలంకూడా బాగుంటుంది.

వేసవి

వేసవి (ఫిబ్రవరి నుండి మే) -  హొన్నెమర్దులో వేసవి కాలం కూడా ఆహ్లాదంగానే ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - ఈ ప్రాంతంలో వర్షాలు అధికం. ప్రదేశం అంతా దట్టమైన మొక్కలతో పచ్చగా ఉండటం చేత చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి జనవరి) హొన్నెమర్దు చలికాలంలో బాగా చలిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు కూడా పడిపోతాయి. చాలా చల్లగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పర్యాటకులు సందర్శించటం సూచించదగినదికాదు.