Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హుబ్లీ » వాతావరణం

హుబ్లీ వాతావరణం

 హుబ్లీ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలం. ఈ కాలంలో ఎంతో ఆహ్లాదంగాను సౌకర్యవంతంగాను ఉంటుంది.

వేసవి

వేసవి (ఫిబ్రవరి నుండి జూన్) వేసవి వేడిగా, తేమగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పగలు 39 డిగ్రీలు వరకు చేరుతాయి. పర్యాటకులు ఈ సమయంలో సందర్శించరు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) - ఈ సమయంలో హుబ్లీ ఒక మోస్తరు నుండి అధిక వర్షాలు పొందుతుంది. పర్యాటకులు ఈ సమయంలో హుబ్లీ సందర్శనకు ఇష్టపడరు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి జనవరి) - ఈ సమయంలో హుబ్లీ వాతావరణం ఆహ్లాదకరం. సగటు ఉష్టోగ్రతలు రాత్రులందు 16 డిగ్రీలుగా ఉంటాయి. సందర్శనకు అనుకూల సమయం.