Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » అస్మాన్ గర్ పాలస్

అస్మాన్ గర్ పాలస్, హైదరాబాద్

1

'ఆకాశం యొక్క ఇల్లు' అనే అర్ధం వచ్చేటట్టు పేరు ఉన్న ఆస్మాన్ గర్ పాలస్ హైదరాబాద్ లో ని ఒక చిన్న కొండ మీద నిర్మితమై ఉంది. ప్రస్తుతం, పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఈ పాలసు మారింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఈ పాలసు ప్రాంగణం లో ఉంది. 1885 లో హైదరాబాద్ యొక్క అప్పటి ప్రధాన మంత్రి అయిన ఆస్మాన్ జా చేత రూపొందించి నిర్మించబడింది.

ప్రధాన మంత్రి కి చెందిన పైగర్హ్ కుటుంబీకుల కోసం ఈ పాలసు ప్రత్యేకించి రూపొందించబడినది. అతనికి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో తన కలల సౌధం ఉండాలని కోరిక. అందువల్ల, కొండ పైన ఈ సౌధం నిర్మాణాన్ని చేపట్టారు. ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలిలో ఈ భవన నిర్మాణం జరిగింది. అప్పుడు ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలి గోతిక్. గోతిక్ శైలిలోనే ఈ ఆస్మాన్ గర్ పాలసు యొక్క నిర్మాణం ఉంది. మధ్యయుగపు యురోపెయన్ కోట ఆకృతిలో ఈ భవన నిర్మాణం జరిగింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed