Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు
  • 01చార్మినార్

    క్రి.శ. 1591  లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు 'చార్' మరియు 'మినార్' అనే...

    + అధికంగా చదవండి
  • 02గోల్కొండ ఫోర్ట్

    హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్...

    + అధికంగా చదవండి
  • 03రామోజీ ఫిలిం సిటీ

    హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ రామోజీ సిటీ, సినిమా మరియు సీరియల్ షూటింగ్ లకే కాకుండా పిక్నిక్ లకి, థీమ్ బేస్డ్ పార్టీలకి, కార్పొరేట్ ఈవెంట్లకి, వైభవోపేతమైన పెళ్ళిళ్ళకి, సాహస కామ్పులకి, కాన్ఫరెన్స్ లకి అలాగే హనీ మూన్ జంటలకి అనువైన ప్రదేశం గా ప్రాచుర్యం...

    + అధికంగా చదవండి
  • 04మక్కా మసీద్

    హైదరాబాద్ లో ఉన్న అతి పురాతన మయిన మాస్క్ గా మాత్రమే కాకుండా దేశంలో నే అతి పెద్దదైన మాస్క్ గా ఈ మక్కా మసీద్ ప్రాచుర్యం పొందింది. ముస్లిం ల కి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ప్రదేశం గా నే కాకుండా, అత్యుత్తమ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం కూడా. ఈ మసీదు కి రాష్ట్ర...

    + అధికంగా చదవండి
  • 05చౌమహల్లా పాలస్

    అసఫ్ జహిల అధికార నివాస స్థలమైన చౌమహల్లా పాలస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పెర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహోల్ల పాలస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు పాలస్ లు అని అర్ధం. షాహ అఫ్ ఇరాన్ పాలసు నిర్మించిన శైలి లో నే ఈ పాలస్ ని నిర్మించారు.

    18...

    + అధికంగా చదవండి
  • 06లాడ్ బజార్

    హైదరాబాద్ పాత నగరం లో ఉన్న లాడ్ బజార్ లేదా చూడి బజార్ అందమైన డిజైన్ ల తో ముస్తాబయిన గాజులకి ప్రసిద్ది. ఖుతుబ్ షా కుటుంబం హైదరాబాద్ ని తన హయాం లో కి తీసుకున్నప్పటి నుండి ఉన్న ఈ మార్కెట్ చాలా పురాతనమైనది. ఈ ప్రాంతం నగరం లో నే అత్యంత రద్దీగా ఉండే చోట ఉంది.

    ...
    + అధికంగా చదవండి
  • 07సురేంద్రపురి

    నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియం ని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. కుండా సత్యనారయన్ కుమారుడు సురేంద్ర పేరుతొ ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు...

    + అధికంగా చదవండి
  • 08స్నో వరల్డ్

    స్నో వరల్డ్ అనే అమ్యుస్మెంట్ పార్క్ ఈ తరహా పార్క్ ల లో దేశం లోనే మొట్టమొదటిది. 2004 లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రోజు లో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చు.కృత్రిమం గా తయారు చేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తారు.టన్ను ల కొద్ది మంచు ని పొరలు...

    + అధికంగా చదవండి
  • 09హుస్సేన్ సాగర్ లేక్

    హైదరాబాద్ యొక్క చరిత్రలో మరియు భౌగోళిక ప్రాంతంలో ఒక మైలురాయి వంటిది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. 1562 లో ఈ మానవ నిర్మిత చెరువుని హజ్రత్ హుస్సేన్ షా వాలి నిర్మించారు. మూసీ నదికి అనుబంధంగా ఈ చెరువు నిర్మించబడినది. ఈ చెరువుని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశం ఈ నగరానికి సాగు...

    + అధికంగా చదవండి
  • 10ఒస్మాన్ సాగర్ లేక్

    ఈ ఒస్మాన్ సాగర్, గండిపేట్ గా స్థానికులచే పిలవబడుతుంది. ఇది మరి యొక మానవ నిర్మిత చెరువు. మూసీ పైన డ్యాం ని నిర్మించే సమయంలో నిర్మితమైనది ఈ చెరువు. 1920 లో నిర్మిత మైన ఈ చెరువు హైదరాబాద్ కి మరియు చుట్టు పక్కల గ్రామాలకి మంచి నీటి అవసరాలని అప్పటినుండి తీరుస్తున్నాది....

    + అధికంగా చదవండి
  • 11ఫలక్నామా పాలస్

    ఆంగ్ల నిర్మాణ శిల్పి చేత రూపొందించబడినది ఈ ఫలక్నామా పాలసు. ఈ పాలసు నిర్మాణం 1884 లో ప్రారంభం అయింది. మొదటగా ఈ పాలసు హైదరాబాద్ కి అప్పటి ప్రధాన మంత్రి అయిన నవాబ్ వికర్-ఉల్-ఉమ్రా కి చెందినది. ఆ తరువాత నిజాముల చేతికి ఇవ్వబడినది. "ఆకాశం యొక్క అద్దం" అని అర్ధం వచ్చే ఈ...

    + అధికంగా చదవండి
  • 12బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

    బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

    హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ టీ రామారావు చేత 1985 లో ప్రారంభించబడింది. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు...

    + అధికంగా చదవండి
  • 13హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్

    కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుగన్న హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్ హైదరాబాద్ లో ని మరి యొక ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలో మీటర్ల దూరంలో హైటెక్ సిటీ కి దగ్గరలో ఈ గార్డెన్ ఉంది. హైదరాబాద్-ముంబై ముఖ్య రహదారిపై ఈ గార్డెన్...

    + అధికంగా చదవండి
  • 14బిర్లా మందిర్

    బిర్లా ప్లానిటోరియం కి పక్కన ఉన్న మరొక విశేషం బిర్లా మందిర్. నౌబథ్ పహాడ్ అనబడే చిన్న కొండ మీద నిర్మించబడిన మందిరం ఈ బిర్లా మందిర్. హిందువులకి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈ ఆలయం విశిష్టమైనది. రామకృష్ణ మిషన్ తరపున స్వామి రంగనాధానంద గారి చేత ప్రారంభించబడిన ఈ...

    + అధికంగా చదవండి
  • 15హైటెక్ సిటీ

    హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ లేదా హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఒక టౌన్షిప్ ప్రాంతం. మాదాపూర్ మరియు గచ్చిబౌలి శివార్లకి ఈ టౌన్ షిప్ ప్రాంతం అత్యంత సమీపంలో ఉంది. ఈ మిలీనియం ప్రారంభంలో భారత దేశపు ఐటి కేంద్రంగా బెంగళూర్ ఉద్భవించిన తరువాత...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri