Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » మృగవాణి నేషనల్ పార్క్

మృగవాణి నేషనల్ పార్క్, హైదరాబాద్

2

హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూర్ లో మృగవాణి పార్క్ ఉంది. వివిధ రకాలైన జంతుజాలం మరియు వ్రుక్షజాలం కలిగి ఉండడం ఈ పార్క్ విశిష్టత. వేల మంది పర్యాటకులు ఈ పార్క్ ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం తరలి వస్తారు. దాదాపు 600 రకాల మొక్కలు ఈ పార్క్ లో కనబడతాయి.

వెదురు, పలాస్, గంధం, టేకు, పైకస్ మరియు రేలా వంటి చెట్లని ఈ పార్క్ లో గమనించవచ్చు. ఇండియన్ హేర్, చీతా నుండి సివెట్ మరియు ఫారెస్ట్ కాట్ వరకు అలాగే వైల్డ్ బొర్ నుండి సాంబార్ వరకు ఇక్కడ గమనించవచ్చు. ఇండియన్ రాట్ స్నేక్ ఈ పార్క్ ప్రాంగణంలో గమనించవచ్చు. రస్సెల్ వైపర్, కోబ్రా మరియు పైతాన్ లు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

ఫ్లవర్ పెక్కర్ పక్షి ఇక్కడ సాధారణంగా కనబడుతుంది. ఈ పార్క్ ని రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు. అంతే కాదు సాహసవంతులైన పర్యాటకులు ఈ పార్క్ లో ఉండే కాటేజ్ లని అద్దెకి తీసుకుని రాత్రి పూట వైల్డ్ లైఫ్ ని ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Apr,Sun
Check Out
06 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Apr,Sun
Return On
06 Apr,Mon