Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » ఎన్ టి అర్ గార్డెన్స్

ఎన్ టి అర్ గార్డెన్స్, హైదరాబాద్

3

భౌగోళిక ప్రాంతం మరియు అద్భుతమైన సందర్శనా దృశ్యాలు కల ఎన్ టి అర్ గార్డెన్స్ చిన్నదే అయినా స్థానికులలో అత్యంత ప్రాచుర్యం పొందిండి. హుస్సేన్ సాగర్ చెరువు పక్కనే ఉన్న ఈ ఎన్ టి అర్ గార్డెన్స్ ని తరచూ పర్యాటకులచే సందర్శించబడే గార్డెన్ గా చెప్పుకొనవచ్చు.

కుటుంబ సమేతంగా పర్యాటకులు సాయం సమయాలని వినోదంగా గడపడానికి ఇక్కడి విశేషాలు ఏంతో అనువుగా ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రి మరియు గొప్ప నటుడు అయిన శ్రీ ఎన్ టి రామారావు గారి గౌరవార్ధం 1999 లో ఈ గార్డెన్ నిర్మాణం మొదలయింది. అయన ముఖ్యమంత్రిగా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ప్రజాక్షేమం కోసం చేపట్టారు.

కొన్ని వివాదాల కారణంగా ఈ ఉద్యానవనం యొక్క నిర్మాణ కార్యక్రమాలు అనేక దశలలో జరిగాయి. ప్రజలకి అందుబాటులోకి 2001 లో ఈ గార్డెన్ అందుబాటులోకి వచ్చింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jun,Tue
Check Out
10 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed