Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇటార్సి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ఇటార్సి నుండి సమీప నగరాలకు బస్సు లు టాక్సీ లు కలవు. ప్రత్యేకించి భోపాల్ కు అనేక వాహనాలు కలవు. టాక్సీ లు భోపాల్ చేరేందుకు రూ. 2200 వరకు తీసుకుంటాయి. ఏ సి టాక్సీ లు సుమారు ౩౦౦౦ రూపాయల వరకు ఛార్జ్ చేస్తాయి.