జయంతియా హిల్స్ జిల్లలో ఉన్న ఉ లుమ్ సునరాజ, రోడ్డుద్వారా షిల్లోంగ్ నుండి షుమారు 3 గంటల 12 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న ఉమ్కియాంగ్ గ్రామానికి సమీపంలో ఉంది. యు లుమ్ సునరాజ కొండలు, పచ్చని భూముల చే కత్తిరించబడి, వంకర దారిగల సరస్సు కూడా ఉంది, వృక్షాలతో, పచ్చదనంతో నిండి ఉంది. ఈ ప్రాంతంలో ముసలి క్షీరదాలు ఇక్కడికి వచ్చి మరణించినట్లు గా ఏనుగులు వారి తుది విశ్రాంత ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకు౦టాయని స్థానికుల నమ్మకం. ఒక అమూల్యమైన ఏనుగు దంతాలు కలిగిన సర్పం దీనికి కపలాకాస్తుందని కూడా ప్రజలు నమ్ముతారు.
నగర ధ్వనులకు దూరంగా, శుభ్రమైన గాలి, ప్రసాంతమైన నీటితో ఉ లుమ్ సునరాజ, కొంత ప్రశాంతతను, ఉపశాంతిని కోరుకునే పర్యాటకులకు కొద్ది సమయం కేటాయించగలిగే ప్రత్యేకమైన ప్రదేశం.
షిల్లోంగ్ నుండి యాత్రా కాబ్ బుక్ చేసుకోవడం ఉత్తమ మార్గం.