రంగల పంజాబ్ హవేలీ జి టి రోడ్ లో కలదు. ఇది గ్రామీణ జీవన విధానం చూపుతుంది. ఇది ఒక ఆదర్శ గ్రామం. దీనిలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల, పిల్లల విగ్రహాలు వుంటాయి. సందర్శకులను వైటర్లు కుర్తాలు, జాకెట్లు దుస్తులతో ఆహ్వానిస్తారు. ఇక్కడ పంజాబీ డాన్స్ లు, భాంగ్రా వంటివి, రుచికర పంజాబీ ఆహారాలు ఆనందించవచ్చు. ప్రతి రోజూ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఫోటోలు, సంగీత సాధానాలు కూడా ప్రదర్శిస్తారు.



Click it and Unblock the Notifications