Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జంషెడ్పూర్ » ఆకర్షణలు
  • 01టాటా స్టీల్ జూలాజికల్ పార్క్

    కర్ఖాయి మరియు సువర్ణరేఖ నదులు కలిసే చోట కల సఫారి పార్క్ జంతువులు స్వేచ్చగా తిరిగే ప్రదేశం. అనేక వృక్ష జంతు జాలాలతో కూడిన ఈ జూ ఒక మంచి ప్రకృతి విద్య కేంద్రం.

     ఇక్కడ కల జూబిలీ లేక్ లో బోటింగ్ పర్యాటకులకు ఆనందం ఇస్తుంది. ఇక్కడ అనేక విహార ప్రదేశాలు కలవు....

    + అధికంగా చదవండి
  • 02జూబిలీ పార్క్

    పచ్చటి జూబిలీ పార్క్ సుమారు 225 ఎకరాలలో విస్తరించి వుంది. అనేక పూవులా చెట్లు, గార్డెన్ లు, వెలుగులు జిమ్మె ఫౌంటెన్ ల తో నిండి వుంటుంది. దీనిని టాటా స్టీల్ కంపెనీ దాని గోల్డెన్ జూబిలీ సంవత్సరం సందర్భంగంగా ఒక బహుమతి గా జంషెడ్ పూర్ నివాసితులకు ఇచ్చింది. సిటీ లో ఏ...

    + అధికంగా చదవండి
  • 03సర్ దోరాబ్జి టాటా పార్క్

    ఈ పార్క్ కు జంషెడ్ జి టాటా పెద్ద కుమారుడి జ్ఞాపకార్ధంగా ఆయన పేరు పెట్టారు. దీనిలో పచ్చటి లాను లు, పూల తోటలు, ఫౌంటెన్ లు కలవు. ఈ పార్క్ టవున్ మధ్యలో కీనన్ స్టేడియం వద్ద కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ లో వార్షిక పూవులా ప్రదర్శన జరుగుతుంది.

    + అధికంగా చదవండి
  • 04దాల్మా వైల్డ్ లైఫ్ సంక్చురి

    దాల్మా వైల్డ్ లైఫ్ సంక్చురి

    దల్మా పర్వత శ్రేణి సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో కలదు. దట్టమైన ఈ పర్వత అదేఅవులలో ఏనుగులు, బార్కింగ్ డీర్, స్లాత్ బేర్, ముళ్ళ పండి, చిరుత, పులి  వంటి జంతువులు స్వేచ్చగా తిరుగుతూంటాయి. అనేక రకాల వృక్షాలు కలవు. వేసవి లో కూడా నీరు లభ్యంగా...

    + అధికంగా చదవండి
  • 05హడ్కో లేక్

    హడ్కో లేక్

    అందమైన, కొండ ప్రాంతం లో కల తెల్కో కాలనీ లో  హడ్కో లేక్ కలదు. నగరంలోనే ప్రకృతి కోరే వారికి ఈ ప్రదేశం అనువైనది. లేక్ పక్కనే కల ఒక కొండను సుందరమైన సుమంత్ మూల్గావ్ కర్ పార్క్ గా రూపొందించారు. ఇక్కడ కల స్టీల్ పరిశ్రమ ప్రదేశం, మరియు టాటా ఇంజనీరింగ్, లఫర్గే...

    + అధికంగా చదవండి
  • 06దిమ్నా లేక్

    దిమ్నా లేక్

    దాల్మా హిల్స్ దిగువ భాగంలో దిమ్నా లేక్ కలదు. ఇది సిటీ కి 13 కి. మీ. ల దూరం. ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా వుంది, బోటింగ్ వంటి సదుపాయాలతో ఒక పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. టూరిస్ట్ లు ప్రత్యేకించి నవంబర్ - ఫిబ్రవరి ల మధ్య అధికంగా వుంటారు. సిటీ కి ఈ లేక్ నీటిని...

    + అధికంగా చదవండి
  • 07రివర్స్ మీట్

    రివర్స్ మీట్

    సువర్ణ రేఖ మరియు కర్ఖాయి నదులు కలిసే ఈ ప్రదేశం జంషెడ్ పూర్ పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. డో మోహిని గా పిలువబడే ఈ ప్రదేశం జంషెడ్ పూర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశానికి చుట్టూ కల పచ్చటి పొలాలు, పొడవైన యూకలిప్టస్ చెట్లు మరింత అందం చేకూరుస్తాయి....

    + అధికంగా చదవండి
  • 08రంకిని మందిర్

    రంకిని మందిర్

    ఈ ప్రదేశం పాతకా బ్లాక్ లోని జాడుగోర ప్రదేశం లో కలదు. రంకిని దేవత టెంపుల్ బలులు ఇచ్చే రాతి వద్దే కలదు. ఇక్కడి పూజారులు ఆ రోజులలో భూమిజ్ కులానికి చెందినవారు. ఘట శీలా వచ్చే టూరిస్ట్ లు దట్టమైన అడవి లో కల ఈ టెంపుల్ తప్పక దర్శిస్తారు. ఈ టెంపుల్ ను కాపాడ్ గాది ఘాట్ అని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed