Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జంషెడ్పూర్ » ఆకర్షణలు » రివర్స్ మీట్

రివర్స్ మీట్, జంషెడ్పూర్

1

సువర్ణ రేఖ మరియు కర్ఖాయి నదులు కలిసే ఈ ప్రదేశం జంషెడ్ పూర్ పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. డో మోహిని గా పిలువబడే ఈ ప్రదేశం జంషెడ్ పూర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశానికి చుట్టూ కల పచ్చటి పొలాలు, పొడవైన యూకలిప్టస్ చెట్లు మరింత అందం చేకూరుస్తాయి. నగరానికి దూరం లో కల ఈ ప్రశాంత ప్రదేశం టూరిస్ట్ లకు ఆహ్లాదంగా వుంటుంది. ఈ ప్రదేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఆహ్లాదకరంగా వుంది కుటుంబ సమేతంగా పిక్నిక్ లకు ఆహ్వానిన్చేవిగా వుంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed