కర్ఖాయి మరియు సువర్ణరేఖ నదులు కలిసే చోట కల సఫారి పార్క్ జంతువులు స్వేచ్చగా తిరిగే ప్రదేశం. అనేక వృక్ష జంతు జాలాలతో కూడిన ఈ జూ ఒక మంచి ప్రకృతి విద్య కేంద్రం.
ఇక్కడ కల జూబిలీ లేక్ లో బోటింగ్ పర్యాటకులకు ఆనందం ఇస్తుంది. ఇక్కడ అనేక విహార ప్రదేశాలు కలవు. పార్క్ లో కల సరస్సు ఆహ్లాదకర బోటింగ్ సౌకర్యం కలిగిస్తుంది. వింటర్ లో అనేక రకాల పక్షులు వలస వస్తాయి. జూబిలీ పార్క్ పక్కనే కల ఈ ప్రదేశం ప్రకృతి ప్రియులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications