Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జంజ్గిర్-చంప » ఆకర్షణలు » విష్ణుమందిరం

విష్ణుమందిరం, జంజ్గిర్-చంప

1

హే హే వంశానికి చెందిన చక్రవర్తులు స్థాపించారు. ఇది జంజ్గిర్ లోని పురాని బస్తి లో ఉన్న భీమ తలాబ్ కు దగ్గరగా ఉంది. 12 వ శతాబ్దంలో నిర్మించినట్లుగా పరిగణించే ఈ ఆలయాన్ని ప్రారంభంలో రెండు భాగాలుగా నిర్మించారు. కాని రెండు భాగాలు ఒకే సమయంలో పూర్తి కాకపోవడం వలన ఈనాటికి కూడా పూర్తి కాని రెండు ఆలయ నిర్మాణాల ఉనికికి దారి తీసింది.

ఈ ఆలయంలో అనేక మంది స్త్రీ, పురుష దేవాతా విగ్రహాలతో బాటుగా గంధర్వులు, కిన్నెరల వంటి దేవతల అందమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి సందర్శకులకు ఆనందాన్ని కల్గిస్తాయి. స్థానికంగా ఈ ఆలయం నకట మందిరంగా ప్రసిద్ధి చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu