Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

జేయ్పోరే చేరుకోవటానికి భువనేశ్వర్,బెర్హంపూర్,విశాఖపట్నం మరియు విజయనగరం నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా పర్యాటకులు సమీపంలోని స్థలాలను చూడటానికి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు ఉంటాయి. సమీపంలోని స్థలాలను చూస్తూ జేయ్పోరే చేరుకోవటానికి నాలుగు చక్రాల వాహనాలను అందించడానికి అనేక ట్రావెల్ ఏజన్సీలు ఉన్నాయి.