Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు
  • 01కొలాబ్

    కొలాబ్

    ఇక్కడి జలాశయం వల్ల జైపూర్ లో కొలాబ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఇది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున కొలాబ్ నదిపై ధారాళంగా ప్రవహిస్తుంది. ఇది జయపూర్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలాశయం జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

    ఇక్కడ ఉన్న...

    + అధికంగా చదవండి
  • 02జయపూర్ పార్క్

    జయపూర్ పార్క్

    జయపూర్ పార్క్, జయపూర్ నడిబొడ్డున అందమైన సరస్సుకు సమీపంలో ఉంది. ఈ సరస్సుని జగన్నాథ్ సాగర్ అని పిలుస్తారు. ఈ పార్క్ జైపూర్ లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ పార్క్ ప్రవేశ రుసుము 5 రూపాయలు.

    ప్రజలు బోటు ప్రయాణం ద్వారా ఈ సరస్సు లోని ప్రసాంతమైన నీటి...

    + అధికంగా చదవండి
  • 03శక్తి జలపాతాలు

    శక్తి జలపాతాలు

    శక్తి జలపాతాలు ‘S’ పదాన్ని పోలివుండడం వల్ల దీనిని ‘S’ జలపాతం అని కూడా అంటారు. ఇక్కడ 20 అడుగుల ఎత్తు నుండి నీరు పడడం చూడవచ్చు. దట్టమైన పచ్చని అడవులు, కొండలతో చుట్టబడి ఉన్న ఈ ప్రదేశం, శిబిర మైదానంగా ఉపయోగిస్తారు.

    సమీప ప్రాంతాల నుండి...

    + అధికంగా చదవండి
  • 04గుప్తేశ్వర గుహలు

    గుప్తేశ్వర గుహలు

    జయపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వుండే గుప్తేశ్వర గుహలు ఇరువైపులా కొలాబ్ నది మధ్యలో వుండే దట్టమైన అడవులలో వున్నాయి. ఈ గుడి లో ‘గుప్తేశ్వరుడు’ గా పిలువబడే శివలింగం వుంది. గుప్తేశ్వరుడు అంటే రహస్య దేవుడు అని అర్ధం, దీన్నే చత్తీస్ఘర్ జిల్లా లో గుప్త...

    + అధికంగా చదవండి
  • 05దుడుమా జలపాతాలు

    దుడుమా జలపాతాలు

    మత్స్య తీర్థం గా పిలిచే దుడుమా జలపాతాలు జయపూర్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 70 కిలోమీటర్ల దూరంలో వుండే దుడుమా జలపాతాలు మచకుంద్ నది నుంచి ఉత్పన్నమై, 157మీటర్ల ఎత్తులో దక్షిణ భారతంలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటిగా వుంది.

    ఈ జలపాతంలోనే మచకుంద్ జలవిద్యుత్ ప్రాజెక్ట్...

    + అధికంగా చదవండి
  • 06కోరాపుట్

    కోరాపుట్

    జయపూర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వుండే కోరాపుట్ ఒడిశాలోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటి. ఇక్కడి ప్రాకృతిక అందానికి, అద్భుతమైన వన్యప్రాణులకు, కోరాపుట్ లోని దట్టమైన అడవుల్లో వుండే గిరిజనులకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెంది౦ది.

    ఈ గిరిజన ప్రజలను ‘ ఆదివాసీలు’...

    + అధికంగా చదవండి
  • 07బగర

    బగర

    బగర దాని జలపాతాలకు చాలా పేరుగాంచింది. జయపూర్ నుండి 6 మైళ్ళ దూరంలో, ఖొండగూడ నుండి 3 మైళ్ళ దూరంతో కుచ్చ రహదారులను దాటి బగర చేరుకోవచ్చు. ఇది కొలాబ్ నది నుండి 30 అడుగుల ఎత్తునుండి కిందకు దిగే మూడు జలపాతాలను కలిగి ఉంది.

    సందర్శకుల సహాయార్ధం ఈ జలపాత ప్రదేశం వద్ద...

    + అధికంగా చదవండి
  • 08మలిగుర

    మలిగుర లేదా ‘మలిల గ్రామం’ ‘మాలి’ అనే స్థానిక గిరిజనులకు నిలయం. ఇది జయపూర్ నుండి షుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒడిష లోని ఇతర తెగలతో పోలిస్తే వారు చాలా ప్రత్యెక సంస్కృతిని, జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. ఈ ‘మాలి’ గిరిజనులు...

    + అధికంగా చదవండి
  • 09దేవమాలి

    దేవమాలి

    ఒడిశా లోను, తూర్పు కనుమలు మొత్తంలోనూ అతి ఎత్తైన దేవమాలి శిఖరం సముద్ర మట్టానికి 1672 మీటర్ల ఎత్తున వుంది. ఇది జయపూర్ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో వుంది.

    గుసగుసలాడే సెలయేళ్ళు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, మధ్యలో వుండే మైదానాలతో అలరారే ఈ ప్రదేశంలో ఫల, వృక్ష...

    + అధికంగా చదవండి
  • 10నందాపూర్

    నందాపూర్

    నందాపూర్ ఒకప్పుడు జయపూర్ కి రాజధాని. పతంగి నుండి 293 కిలోమీటర్లు, సేమిలిగూడ నుండి దాదాపు 14 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఒక గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ స్థల త్రవ్వకాల నుండి తీసిన కొన్ని పురాతన వస్తువులు జైనమత, సక్తితత్వ సంస్కృతి యొక్క పురాతన ఉనికిని...

    + అధికంగా చదవండి
  • 11సునబెడ

    సునబెడ

    సునబెడ HAL (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఇంజెన్ విభాగానికి నిలయం. ఇది జయపూర్ నుండి షుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది కొన్ని పచ్చటి, దట్టమైన లోయలతో కూడుకొని ఉంది. వీటితోపాటు, అత్యంత ప్రసిద్ది చెందిన పులులు, చిరుతలు, మొరిగే జింకలు, హైనా, ఎలుగుబంట్లు, అడవి...

    + అధికంగా చదవండి
  • 12మిన్నా ఝోల

    మిన్నా ఝోల

    మిన్నా ఝోల మూడు నదుల సంగమం, ఇది చైతన్యాన్ని, విశ్రాంతి కోసం సరైన వాతావరణాన్ని అందిస్తుంది. మిన్న ఝోలా ప్రసిద్ధ శివాలయాన్ని కలిగి ఉంది, ఇది పవిత్ర శివరాత్రి సమయంలో ఈ పట్టణాన్ని రద్దీగా చేస్తుంది. ఈ పండుగా ఎంతో ఉత్సాహంతో, భక్తితో నిర్వహిస్తారు. స్థానిక స్త్రీలు వారి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat