Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » సునబెడ

సునబెడ, జేయ్పోరే

1

సునబెడ HAL (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఇంజెన్ విభాగానికి నిలయం. ఇది జయపూర్ నుండి షుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది కొన్ని పచ్చటి, దట్టమైన లోయలతో కూడుకొని ఉంది. వీటితోపాటు, అత్యంత ప్రసిద్ది చెందిన పులులు, చిరుతలు, మొరిగే జింకలు, హైనా, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, సాంబార్ లు, దుప్పులు, పీ ఫౌల్, కొండ మైనాలు, అనేకజాతుల సరీసృపాలతో పాటు వేటపక్షులు నిరోధించే అసాధారణ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి.

సునబెడ పులుల పరిరక్షణా కార్యక్రమం భారతదేశంలోని పులుల ఆరోగ్య అభివృద్ధిపై దృష్టి సారించింది. సునబెడ లోని అడవులు ఏటవాలుతో కూడిన చిన్న కొండల వరుసలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం గుండా మూడు నదులు, పదకొండు సెలయేర్లు ప్రవహిస్తాయి.

చాలా పురాతన జగన్నాథ ఆలయం కూడా సునబెడ లో ఉంది, ఇది వార్షిక రథ యాత్ర కు ప్రసిద్ది చెందింది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, వినాయకుడు, లక్ష్మీ దేవి ఆలయాలు కూడా ఉన్నాయి.

కొండ దిగువ భాగంలో ఉన్న పార్వతీదేవి మందిరంతో పాటు కొండ పైభాగంలో మరో శివాలయం ఉంది, ఇది ఈ పట్టణంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed