Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » గుప్తేశ్వర గుహలు

గుప్తేశ్వర గుహలు, జేయ్పోరే

1

జయపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వుండే గుప్తేశ్వర గుహలు ఇరువైపులా కొలాబ్ నది మధ్యలో వుండే దట్టమైన అడవులలో వున్నాయి. ఈ గుడి లో ‘గుప్తేశ్వరుడు’ గా పిలువబడే శివలింగం వుంది. గుప్తేశ్వరుడు అంటే రహస్య దేవుడు అని అర్ధం, దీన్నే చత్తీస్ఘర్ జిల్లా లో గుప్త కేదార్ అని పిలుస్తారు.

చాలా వేడుకగా, ఘనంగా జరిగే శ్రావణ ఉత్సవానికి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. శివరాత్రి ఉత్సవాలకు ఇక్కడికి దేశం నలుమూలల నుంచీ భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఒక ఇతిహాసం ప్రకారం, ఈ శివలింగాన్ని మొదటిగా శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఈ ప్రాంతం గుండా వెళ్తూ కనుగొన్నాడు.

ఇక్కడికి దగ్గరలోనే వుండే శబరీ నదిని కూడా పర్యాటకులు చూడవచ్చు. తాజా గాలి మధ్య ఈ ప్రశాంతమైన నది ఒడ్డున కొద్ది సేపు గడిపితే మీ శరీరం, మనసు, ఆత్మా కూడా సేద తీరుతాయి. గుడగుడ శబ్దం చేసే పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన నది, పవిత్రమైన శివలింగం ఈ ప్రాంతాన్ని చూడదగ్గదిగా చేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun