Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » దుడుమా జలపాతాలు

దుడుమా జలపాతాలు, జేయ్పోరే

1

మత్స్య తీర్థం గా పిలిచే దుడుమా జలపాతాలు జయపూర్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 70 కిలోమీటర్ల దూరంలో వుండే దుడుమా జలపాతాలు మచకుంద్ నది నుంచి ఉత్పన్నమై, 157మీటర్ల ఎత్తులో దక్షిణ భారతంలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటిగా వుంది.

ఈ జలపాతంలోనే మచకుంద్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వుంది. 1941 లో మచకుంద్ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకోసం వెదికే వరకు ఈ ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు. చైతన్య మహాప్రభు సందర్శించారని చెప్పబడే మచకుంద్ ప్రసిద్ధ తీర్థ యాత్రా స్థలం కూడా.

ఇది నాటకీయంగా రెండు ఉప భాగాలుగా విభజించబడింది: ఒకటి ఒడిష లో ప్రవహించేది, మరొకటి ఆంధ్రప్రదేశ్ లో, అందువల్ల ఇది ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది. ఈ జలపాతం వర్షాకాల సమయంలో అది దాని పూర్తి ప్రవాహంతో అద్భుతంగా కనిపిస్తుంది. దుడుమా జలపాతాల అద్భుతమైన, మనోహరమైన వీక్షణ నిస్సందేహంగా ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue