Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » శక్తి జలపాతాలు

శక్తి జలపాతాలు, జేయ్పోరే

1

శక్తి జలపాతాలు ‘S’ పదాన్ని పోలివుండడం వల్ల దీనిని ‘S’ జలపాతం అని కూడా అంటారు. ఇక్కడ 20 అడుగుల ఎత్తు నుండి నీరు పడడం చూడవచ్చు. దట్టమైన పచ్చని అడవులు, కొండలతో చుట్టబడి ఉన్న ఈ ప్రదేశం, శిబిర మైదానంగా ఉపయోగిస్తారు.

సమీప ప్రాంతాల నుండి క్రీడా ప్రేమికులు, యువకులు ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వస్తారు. గర్జిస్తున్న జలపాతాలు, స్తబ్దుచేయని అడవులు, గుసగుసలాడే పక్షులే కాకుండా, ఈ ప్రదేశం ధ్యానం కోసం మంచి వాతావరణాన్ని కూడా అందిస్తుంది.

పర్యాటకులకు ఒక ఇల్లులాగా అనుభవాన్ని అందించే అనేక లాడ్జి లు, హోటల్లు ఈ ప్రదేశంలో నిర్మించారు. ఒకసారి సందర్శిస్తే, ఈ స్థల జ్ఞాపకాలు మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి. ఇది లెన్స్ తో వేట ప్రేమికులకు ఒక ఇష్టమైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 May,Sun
Return On
25 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 May,Sun
Check Out
25 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 May,Sun
Return On
25 May,Mon