Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » మలిగుర

మలిగుర, జేయ్పోరే

2

మలిగుర లేదా ‘మలిల గ్రామం’ ‘మాలి’ అనే స్థానిక గిరిజనులకు నిలయం. ఇది జయపూర్ నుండి షుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒడిష లోని ఇతర తెగలతో పోలిస్తే వారు చాలా ప్రత్యెక సంస్కృతిని, జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. ఈ ‘మాలి’ గిరిజనులు గిరిజన హస్తకళలకు కూడా పేరుగాంచారు.

‘కుండులి’ అనే సమీప గ్రామంలో ఒక వారపు గిరిజన మార్కెట్ నిర్వహించబడుతుంది, ఇది భారతదేశంలోని అతిపెద్ద గిరిజన మార్కెట్ లలో ఒకటి. ఈ ప్రదేశం నుండి ప్రత్యేక హస్తకళల వస్తువులను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. మలిగుర భారతదేశంలోని అతిపెద్ద బ్రాడ్-గేజ్ రైల్వే టన్నెల్ కు చాలా ప్రసిద్ది చెందింది, ఒక కొండను తొలిచి దీనిని నిర్మించారు.

ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమను పైకి తేవడానికి ఒక వెదురు అల్లే పరిశ్రమను అభివృద్ది చేసారు. ఇక్కడి నుండి దాదాపు రెండు మైళ్ళ దూరంలో, ‘కేండుపోడా’ అనే గ్రామంలో ‘బిరుఖోమ్బ్’ అనే అడవి దేవత విగ్రహం ఉంది. ఈ దేవత ఆవహించినపుడు, ఎవర్నైనా చంపవచ్చు లేదా ఏ వ్యక్తినైనా రక్షించవచ్చని చెప్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat