Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝజ్జర్ » వాతావరణం

ఝజ్జర్ వాతావరణం

ఝజ్జర్ వాతావరణంఅక్టోబర్ నుండి మార్చ్ వరకు ఝజ్జర్ సందర్శనకు ఉత్తమ సమయం. ఆహ్లాదకరమైన, ఒక మోస్తరు వాతావరణం ఉండే సమయంలో అనేక సంస్కృతిక పండుగలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. అయినప్పటికీ వేసి నెలలు 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో చాలా వేడిగా ఉంటుంది.

వేసవి

వేసవి మార్చ్ నుండి మే వరకు ఉండే వేసవి సమయంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరి భరించలేని వేడి ఉండవచ్చు. రోజంతా వేడి గాలులతో ఎక్కువ అసౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి ఆగస్ట్ వరకు ఈ జిల్లలో వర్షాలు పడతాయి. వర్షం వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది కానీ తేమ ప్రారంభమౌతుంది.

చలికాలం

శీతాకాలం అక్టోబర్ నుండి జనవరి వరకు ఉండే శీతాకాల సమయంలో, పగలు ఆహ్లాదకరంగా ఉండి, రాత్రులు చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది.