Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝలావర్ » ఆకర్షణలు
  • 01ఝలావర్ కోట

    ఝలావర్ నగర నడిబొడ్డున ఉన్న ఝలావర్ కోటను ఘర్ పాలెస్ అనికూడా అంటారు. ఈ కోటను 1840-1845 మధ్య మహారాజ రాణా మదన్ సింగ్ నిర్మించాడు. ప్రస్తుతం, కలెక్టరేట్ తో పాటు చాలా ఇతర కార్యాలయాలు ఇక్కడినుండి పనిచేస్తున్నాయి.

    మహారాజు వారసులు అందమైన చిత్రాలతో అలంకరించి ఈ భవనం...

    + అధికంగా చదవండి
  • 02భీమ్ సాగర్ ఆనకట్ట

    భీమ్ సాగర్ ఆనకట్ట

    భీమ్ సాగర్ ఆనకట్ట, ఝలావర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పటి ఖిచి చౌహాన్ ల రాజధాని మావూ బోర్డా శిధిలాల సమీపంలోని ఉజాద్ నదిపై దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో శిధిలావస్థలో ఉన్నరాజపుత్రుల దేవాలయాలు, భవనాలు, ముస్లిం ల మసీదులు ఉన్నాయి. అంతేకాక, పర్యాటకులు ఈ...

    + అధికంగా చదవండి
  • 03గాగ్రాన్ కోట

    గాగ్రాన్ కోట, ఝలావార్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను 7, 14 వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఇది మూడు వైపులా అహు, కాలి సింద్ నీటితో చుట్టబడి ఉంది. జలం, వనం చేత రక్షించబడిన కొద్ది చారిత్రిక ప్రదేశాలలో ఒకటైన ఈ కోట వనదుర్గం, జలదుర్గం రెండిటినీ కలిగి ఉన్న...

    + అధికంగా చదవండి
  • 04చంద్రభాగా దేవాలయాలు

    చంద్రభాగా దేవాలయాలు

    చంద్రభాగా దేవాలయాలు, ఝలావర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రభాగా నది ఒడ్డున ఉన్నాయి. 6 వ, 14 వ శతాబ్దాల మధ్యలో నిర్మించిన ఈ దేవాలయాలు ప్రాచీన కళలకు ప్రతీకలు. అందంగా చెక్కిన స్తంభాలు, వంపు ఆకార ముఖద్వారాలు ప్రాచీన కళాకారుల కళాత్మకతను వర్ణిస్తాయి. ఈ నది ఒడ్డున...

    + అధికంగా చదవండి
  • 05బౌద్ధ గుహలు, స్థూపాలు

    బౌద్ధ గుహలు, స్థూపాలు

    బౌద్ధ గుహలు,స్థూపాలు, ఝలావర్ ప్రధాన ఆకర్షణలు. కొల్వి గ్రామం నుండి వెలికితీయబడిన పురాతన రాతి గుహలు గణనీయమైన పురావస్తు, చారిత్రిక ప్రాధాన్య౦ కలిగి ఉన్నాయి. ఈ గ్రామం ఝలావర్ నగరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదాకారంలో వున్న బుద్ధుడు, స్థూపాలపై ఉన్న అందమైన...

    + అధికంగా చదవండి
  • 06పృథ్వీ విలాస్ పాలెస్

    పృథ్వీ విలాస్ పాలెస్

    పృథ్వీ విలాస్ పాలెస్ ను 1912 లో భవానీ సింగ్ మహారాజు నిర్మించాడు. ప్రస్తుతం, ఈ భవనంలో అప్పటి పాలకుని కుటుంబీకులు ఉంటున్నారు. ఈ భవన౦లోకి మూడు వైపులనుంచి ప్రవేశి౦చవచ్చు. ఈ భవనం పూర్వపు రాజుల నమ్రత, పరాక్రమ కధనాలను తెలియజేసే రూపాలను కలిగిఉంది.  

    + అధికంగా చదవండి
  • 07భవానీ నాట్య శాల

    భవానీ నాట్య శాల

    భవానీ నాట్యశాల, ఝలావర్ కోటకు దగ్గరలోనే ఉంది. 1921 లో నిర్మించిన ఈ అద్భుతమైన వేదిక కొన్ని మరపురాని నాటకాలు, సాంస్కృతిక సంఘటనలకు సాక్షిగా నిలుస్తుంది. విశిష్టమైన భూగ్రుహ నిర్మాణం ఈ ప్రాంతపు ప్రత్యేకత.

    అంతేకాక, వేదికను గుర్రాలూ, రధాలూ కూడా తేలికగా కనబడేలా...

    + అధికంగా చదవండి
  • 08ఝాలరా పటాన్

    ఝాలరా పటాన్

    ఝాలారా పటన్, ఝలావర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం మొత్తానికి గోడ సరిహద్దుగా ఉండటం ఈ వూరి ప్రత్యేకత. ఈ నగరాన్ని మహారాజు విక్రమాదిత్యుడి మనమడు పార్మర చంద్ర సేన్ నిర్మించాడు. ‘సిటీ ఆఫ్ టెంపుల్ బెల్స్’ అని కూడా పిలువబడే ఝాలార పటాన్ చంద్రభాగా నది...

    + అధికంగా చదవండి
  • 09జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయం, వున్హల్

    జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయం, వున్హల్

    జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయం, ఝలావర్ కు 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపు ఉంది. పార్శ్వనాథ్ కి చెందిన ఈ దేవాలయాన్ని గుజరాత్, మహారాష్ట్ర, మాల్వా (మధ్య ప్రదేశ్) కు చెందిన జైన్ మతస్తులు నిర్మించారు. ఈ దేవాలయంలో 1000 సంవత్సరాల పైబడిన పార్శ్వనాథ విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 10ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం

    1915 లో ప్రభుత్వ మ్యూజియాన్ని స్థాపించారు. అరుదైన చేతివ్రాత ప్రతులు, అందమైన శిల్పాలు, పురాతన నాణాలు, చిత్రాలు ఈ మ్యూజియం ఆకర్షణలు. అంతేకాకుండా, 5,7 వ శతాబ్దాలకి చెందిన పురాతన శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియంలో శిధిలాల నుండి వెలికితీసిన వివిధ విగ్రహాలు...

    + అధికంగా చదవండి
  • 11అతిశయ్ జైన్ దేవాలయాలు, చాంద్ ఖేరి

    అతిశయ్ జైన్ దేవాలయాలు, చాంద్ ఖేరి

    అతిశయ్ జైన్ దేవాలయాలు 17 వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ జైన దేవాలయాలు. ఈ దేవాలయాలు ఝలావర్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దేవాలయ గొప్పతన౦ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ప్రతిఫలిస్తుంది. ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న 6 అడుగుల ఆదినాధ్ భారీ విగ్రహం దూరప్రాంత భక్తులను...

    + అధికంగా చదవండి
  • 12దల్హన్ పూర్

    దల్హన్ పూర్

    దల్హన్ పూర్ ఝలావర్ నుంచి 54 కిలోమీటర్ల దూరంలో చాపి నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం అద్భుతంగా చెక్కిన స్తంభాలు, శృంగార శిల్పాలు, తోరణాలు గల దేవాలయాలకు ప్రసిద్ది. ఈ ప్రాంతంలో సాగునీటి జలాశయం నిర్మాణంలో ఉంది. ఔషధ మొక్కలు, పచ్చటి దట్టమైన అడవులు ఈ ప్రాంత అందాన్ని ఇనుమడింప...

    + అధికంగా చదవండి
  • 13మనోహర్ థానా కోట

    మనోహర్ థానా కోట

    మనోహర్ థానా కోట, ఝలావర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేరుకి సరైన అర్ధం ‘అందమైన ప్రాంతం’. పర్వన్, ఖాలికడ్ పేరుగల నదుల సంగమానికి ఈ కోట సాక్షిగా ఉంది. పురాతన కాలంలో, ఈ ప్రదేశ భద్రతా ప్రాముఖ్య౦ దృష్ట్యా దీనికి రెండు అంచెలలో గోడలను నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 14గ౦గ్ ధర్ కోట

    గ౦గ్ ధర్ కోట

    గ౦గ్ ధర్ కోట, ఝలావర్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పురాతన రాతి శాసనం ఈ ప్రాంత ఆకర్షణ. అంతేకాక, పర్యాటకులు దగ్గరలోని కొన్ని దేవాలయాలను కూడా చూడవచ్చు. రెన్ బసేరా

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed