అతిశయ్ జైన్ దేవాలయాలు 17 వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ జైన దేవాలయాలు. ఈ దేవాలయాలు ఝలావర్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దేవాలయ గొప్పతన౦ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ప్రతిఫలిస్తుంది. ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న 6 అడుగుల ఆదినాధ్ భారీ విగ్రహం దూరప్రాంత భక్తులను ఆకర్షిస్తుంది. భక్తులకు ఇక్కడ భోజనం, వసతి సదుపాయాలు అందుబాటు ధరలలో ఉంటాయి.



Click it and Unblock the Notifications