భీమ్ సాగర్ ఆనకట్ట, ఝలావర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పటి ఖిచి చౌహాన్ ల రాజధాని మావూ బోర్డా శిధిలాల సమీపంలోని ఉజాద్ నదిపై దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో శిధిలావస్థలో ఉన్నరాజపుత్రుల దేవాలయాలు, భవనాలు, ముస్లిం ల మసీదులు ఉన్నాయి. అంతేకాక, పర్యాటకులు ఈ ప్రాంతాన్నివిహారకేంద్ర౦గా కూడా భావిస్తారు.



Click it and Unblock the Notifications