Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాబిని - ఏనుగు సమూహాల రాజధాని! » ఆకర్షణలు » ఎలిఫెంట్ సఫారి

ఎలిఫెంట్ సఫారి, కాబిని - ఏనుగు సమూహాల రాజధాని!

3

సుంకదకట్ట లోని ఎలిఫెంట్ సవారి, జీపులు సైతం వెళ్ళలేని ఎత్తైన ప్రదేశాలనుఅన్వేషించేందుకు, పర్యాటకులకు ఒక సాహసంగా ఉంటుంది. ఒక ఏనుగుపై సవారి చేస్తూఆనందించాలనుకునే ప్రయాణీకులకు ఈ ప్రాంతంలోని సహజ అందాలను చూస్తూ, చేసే ఏనుగు సవారిఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రాచీన కాలంలో రాజులు, మహారాజులు ఏనుగు అంబారిలను ఎక్కితిరిగేవారని వింటూ ఉంటాం. అటువంటి అనుభూతిని పొందేందుకు ఈ ఎలిఫెంట్ సఫారి ఆనందంఇస్తుంది. ఏనుగు పై ఒక మెత్తటి కుషన్ వేసి కూర్చోపెట్టి సవారి చేస్తారు. ఏనుగు మెల్లగానడుస్తుండటంతో దానిని ఎక్కిన ప్రయాణీకులు, ఆ ప్రాంతాలను మెల్లగా, చక్కగా చూస్తూప్రయాణించవచ్చు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat