కాబిని వెళ్ళే పర్యాటకులు కాబిని నదికి కూడా ఒక ట్రిప్ వేసి తీరాల్సిందే. కాబిని నది కేరళలోనివయనాడ్ జిల్లాలో పుడుతుంది.మనన్తవది నది మరియు పనమారంనది రెండూ కలసిన సంగమంలోకాబిని పుడుతుంది. కాబిని నదినే కపిల నది అని కూడా అంటారు.షుమారు 55 ఎకరాల ఈప్రదేశాన్నికాబిని ఫారెస్ట్...
సుంకదకట్ట లోని ఎలిఫెంట్ సవారి, జీపులు సైతం వెళ్ళలేని ఎత్తైన ప్రదేశాలనుఅన్వేషించేందుకు, పర్యాటకులకు ఒక సాహసంగా ఉంటుంది. ఒక ఏనుగుపై సవారి చేస్తూఆనందించాలనుకునే ప్రయాణీకులకు ఈ ప్రాంతంలోని సహజ అందాలను చూస్తూ, చేసే ఏనుగు సవారిఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రాచీన కాలంలో...
కాబిని లోని వివిధ జంతువులను పరిశీలించాలనుకునేవారికి జంగిల్ సఫారి ఎంతో అనువుగా ఉంటుంది. కాబిని అటవీ ప్రాంతాలు పర్యావరణ వేత్తలకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అక్కడగల వివిధ వృక్షజాతులు, జీవ జాతులు, ఇతర జంతు జాలాలను జీపు ప్రయాణంలో చూసి ఆనందించవచ్చు. పచ్చని ఈ ప్రాంతాలలో...