Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడప » ఆకర్షణలు » చాంద్ ఫిరా గుంబద్

చాంద్ ఫిరా గుంబద్, కడప

1

సయ్యద్ షా మొహమ్మద్ హుస్సెఇన్ కి సంబంధించిన సమాధి,  కడప లో ఉన్న ఈ చాంద్ ఫిరా గుంబద్. నగరానికి నడిబోడ్డులో ఉండడం వలన ఈ సమాధిని సందర్శించడం తేలికే. ఈ భవనం యొక్క నిర్మాణం మరియు ఆకృతి లో ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. చదరపు ఆకారం లో ఉన్న ఈ భవనం మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఈ భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు సమాధులకి రక్షణగా ఉంటాయి. లోపల బయటా ఈ భవనం అందంగా అలంకరించబడినది. ఈ భవనం వద్ద ఉన్న పిట్ట గోడ చిత్రవిచిత్రమైన నమూనాల  తో కప్పబడి  ఉన్నది.

నిజాముల కాలం నాటి నిర్మాణ శైలి కి ఈ సమాధి ఒక చక్కటి ఉదాహరణ. ఈ సమాధులు ఉన్న ఎత్తైన గోడలని చూడడానికి ఏంతో మంది పర్యాటకులు అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. లోపల బయటా అందంగా ఉండే ఈ మసీదుని సందర్శించేందుకు ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తారు. స్థానిక ఇస్లాం జనాభాలో ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధి చెందినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu