Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడప » ఆకర్షణలు » దెవునికడప

దెవునికడప, కడప

1

హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన దెవునికడప అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునే భక్తులు వారి తీర్ధయాత్ర లు పూర్తి అయినట్టుగా భావించాలంటే తప్పకుండా ఈ దేవుని కడపని సందర్శించవలసిందే.

తిరుమల తొలి గడప దేవుని కడప గా ప్రాచుర్యం పొందింది దేవుని కడప. విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్షీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ  ఉంది. గురు కృపాచార్య చేత ఈ ఆలయం లో వెంకటేశ్వర స్వామీ వారి విగ్రహం ప్రతిష్టింపబడినది. అందువల్ల పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది. కృపావతి క్షేత్రంగా ఆ కాలం లో ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.

అన్నమాచార్యుల వారిని అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మొదట ప్రార్ధించిన తరువాత తిరుపతి ప్రయాణానికి యాత్రికులు పయనమవుతారు. పూజలు చెయ్యడానికి ఏంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారం పొడవునా ఈ ఆలయం భక్తుల సందర్శనతో కిటకిట లాడుతూనే ఉంటుంది. శనివారాలు అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue