Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కైమూర్ » ఆకర్షణలు » కర్మనాశ నది

కర్మనాశ నది, కైమూర్

3

గంగా నది ఉప నది కర్మనాశ ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కర్మనాశ అంటే సాహిత్యపరంగా “కర్మములను నాశనం చేసేది” అని అర్ధం. అనేక జానపద గాధలు దీనికి తోడుగా ఉన్నాయి. ఈ నదిపై రెండు ఆనకట్టలు ఉన్నాయి; లతీఫ్ షా బండ్, నౌఘర్ ఆనకట్ట. కర్మనాశ నదిపై ఉన్న వంతెనపై గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా ఉంది. నదిలోయలోని నల రాజు తిలాలో ఇనుప కళాఖండాలు బయట పడ్డాయి. భారతదేశంలోని ఇనుము-తయారీ చరిత్రలో ఇవి ఎంతో ముఖ్యమైనవి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri