Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలహంది » ఆకర్షణలు » లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, కలహంది

1

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఒడిషా ప్రాంతంలో పెద్ద స్టేడియం. రంజీ ట్రోఫీ, కలహంది కప్ మరియు అనేక పెద్ద మ్యాచ్ లను ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రసిద్ధ కలహంది ఉత్సవ్ కూడా నిర్వహించబడుతుంది.

కలహంది ఉత్సవ్ జనవరి 14 న ప్రారంభమై 4 రోజుల పాటు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలు వచ్చి అనేక అత్యుత్తమ శిల్పాలు మరియు హస్తకళాకృతులను ప్రదర్శిస్తారు. ఉత్సవ్ సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం వల్ల కలహంది ఆకర్షణ పెరుగుతుంది. జనవరిలో కలహంది సందర్శించిన ప్రజలు కలహంది ఉత్సవ్ లో పాల్గొని ఆనందించండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue