Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు » సహస్ర లింగ దేవాలయం

సహస్ర లింగ దేవాలయం, కాళహస్తి

1

శ్రీకాళహస్తి లోని సహస్ర లింగ దేవాలయం దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు వున్న ఈ గుడి పట్టణం లో ప్రధానమైన దేవాలయం గా పరిగణించ బడుతోంది. ఒక అందమైన అడవి మధ్యలో వున్న ఈ గుడికి ఒక బ్రహ్మాండమైన కొండ నేపధ్యంలో కనపడుతుంది.

ఈ ఆలయం అందమైన పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వెళ్తారు. ‘సహస్ర’ అంటే వేయి అని అర్ధం – ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన శివలింగం వుండడం వల్ల ఈ గుడికి ఆ పేరు తగినదే. ఈ దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ జన్మలోనూ, పూర్వజన్మల్లోనూ చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri