Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలపెట్ట » వాతావరణం

కలపెట్ట వాతావరణం

ఉత్తమ సీజన్ కలపెట్ట కు ఆహ్లాదకరమైన అన్ని కాలాలు దానిని ఒక మంచి పర్యాటక ప్రదేశం గా చేసాయి. అయితే, ఈ ప్రాంత సందర్శనకు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మరింత అనుకూలం గా ఉంటుంది. వర్షాకాలం మరియు వేసవి కాలాల లో పర్యటన సూచించ దగినది కాదు.

వేసవి

వేసవి కలపెట్ట లో వేసవి కాలం మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ ఉంటుంది. ఈ కాలం లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ లు గాను కనిష్టం 27 డిగ్రీ సెంటి గ్రేడ్ గాను ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో నైరుతి మరియు ఈశాన్య రుతు పవనాలు రెండు పడతాయి. కనుక, వర్షాలు అధికంగా ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతు పవనాలు, అక్టోబర్ నుండి నవంబర్ వరకూ ఈశాన్య రుతు పవనాలు వీస్తాయి. ఈ కాలం లో పర్యటన సూచించ దగినది కాదు.

చలికాలం

శీతాకాలం కలపెట్ట లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 24 డిగ్రీలు గాను కనిష్ట్రం 10 డిగ్రీ లు గాను కొనసాగుతాయి.